రెండవ పేజీ
విడాకులు—ఆనందమయ జీవితానికి మార్గమా? 3-11
ఆనందమయ జీవితం కొరకు వెదకడంలో విడాకులు తీసుకోవడమనేది అంగీకరించబడిన మార్గమౌతూవుంది. ఒకప్పుడు విడాకులను అంగీకరించని పాశ్చాత్య దేశాల్లోకూడ, విడాకుల రేటు వృద్ధియగుచున్నది. అసంతోష జీవితంనుండి బయటపడటానికి కేవలం విడాకులే శరణ్యమా?
పక్షులగానం—కేవలం ఓ సాధారణ రాగమా? 18
పక్షులెందుకు గానం చేస్తాయి? ఈ పాటలకు భావమున్నదా? పక్షులు వాటి పాటలు ఎలా నేర్చుకుంటాయి? వీటికి సమాధానాలు విని మీరొకవేళ ఆశ్చర్యపోవచ్చును.
మీ మనస్సాక్షినే మీరు మార్గదర్శకంగా అనుమతిస్తారా? 26
పరలోకంనుండి వెలుగును చూచిన తర్వాత సౌలు మనస్సాక్షి సరిచేయబడింది. ఇతరులేవిధంగా సహాయం పొందగలరు?
[Picture Credit Line on page 2]
Scala/Art Resource, N.Y.