రెండవ పేజీ
యుద్ధాలలో దేవుడు ఒకరి పక్షం వహిస్తాడా? 3-13
యుద్ధ సమయంలో ఒక దేశంపై మరో దేశం గెలుపొందేటట్లు దేవుడు చేస్తాడా? ఇతరుల వినాశనానికై ప్రార్థనలు చేసే చర్చీలను దేవుడు ఎలా దృష్టిస్తాడు? యుద్ధం లేని లోకం ఎన్నడైనా వస్తుందా? ఈ క్రింది శీర్షికలు వీటికి సమాధానాలిస్తాయి.
అన్వేషణ మొదలు 17
వైజ్ఞానిక సత్యానికైన అన్వేషణ ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకోండి, అంతేకాక తొలికాలాల్లో ఆ సత్యాన్ని తెలుసుకోడానికి చేసిన ప్రయత్నాలనూ తెలుసుకోండి.
మృదువైన రెక్కలపై మరణం 24
మలేరియా యిప్పటికీ ప్రతి సంవత్సరం 20 లక్షల మంది ప్రజలను పొట్టన బెట్టుకుంటొంది. 27 కోట్ల మందికి సోకుతోంది. దీని నివారణా వ్యవస్థ ఏమైంది?
[Picture Credit Line on page 2]
Photos on cover and page 2: Bill Gentile/Sipa Press
[Picture Credit Line on page 2]
H. Armstrong Roberts