రెండవ పేజీ
విజ్ఞాన శాస్త్రం మన అవసరాలను తీర్చగలదా? 3-8
మానవజాతి వినాశనాన్ని తప్పించుకోవాలంటే ఈనాడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించగలగాలి. ఇరవై ఒకటవ శతాబ్ద ప్రారంభాన, వైజ్ఞానిక సత్యంకొరకు మానవుడు చేస్తున్న అన్వేషణ ఈ సవాళ్లను ఎదుర్కొనగలదా? అన్నదే ప్రశ్న.
ఇంట్లో విద్యాబోధన—మీ కొరకా? 9
ఇంట్లో విద్యాబోధన పత్రి సంవత్సరం చాలా మంది మద్దతును సంపాదించుకుంటోంది. అది మీ కుటుంబం కొరకు పరిశీలించ తగినదేనా?
మంచు, వర్షం ఉత్తరాల పరిమాణం ఏదియూ బట్వాడాను ఆపలేవు 16
ప్రతిరోజు మిలియన్ల కొలది ఉత్తరాలు బట్వాడా చేయబడుతున్నాయి. మీ ఉత్తరం తప్పకుండ గమ్యం చేరటానికి ఏమి చేస్తారు?