విలాపవాక్యాలు విషయసూచిక 1 యెరూషలేము విధవరాలితో పోల్చబడింది ఆమె ఒంటరిగా ఉంది, వదిలేయబడింది (1) సీయోను ఘోరమైన పాపాలు (8, 9) దేవుడు సీయోనును తిరస్కరించడం (12-15) సీయోనును ఓదార్చేవాళ్లు ఎవ్వరూ లేరు (17) 2 యెరూషలేము మీద యెహోవా కోపం ఏమాత్రం కనికరం చూపించలేదు (2) యెహోవా ఆమెకు శత్రువులా ఉన్నాడు (5) సీయోను గురించి కన్నీళ్లు (11-13) ఒకప్పటి అందమైన నగరాన్ని దారిన వెళ్లేవాళ్లు ఎగతాళి చేయడం (15) సీయోను పతనాన్ని చూసి శత్రువులు సంతోషించడం (17) 3 యిర్మీయా తన భావాల్ని, ఆశను వ్యక్తం చేయడం “నీ కోసం ఓపిగ్గా ఎదురుచూస్తాను” (21) దేవుడు ప్రతీ ఉదయం సరికొత్తగా కరుణ చూపిస్తాడు (22, 23) తన మీద ఆశపెట్టుకునే వాళ్లకు దేవుడు మంచి చేస్తాడు (25) యౌవనంలో కాడి మోయడం మంచిది (27) దేవుడు మేఘాన్ని అడ్డుపెట్టడం (43, 44) 4 యెరూషలేము ముట్టడి వల్ల ఘోరమైన ఫలితాలు ఆహార కొరత (4, 5, 9) స్త్రీలు తమ పిల్లల్ని ఉడకబెట్టుకోవడం (10) యెహోవా తన కోపాన్ని కుమ్మరించడం (11) 5 పునరుద్ధరించమని ప్రజల ప్రార్థన “మా మీదికి వచ్చిన కష్టాన్ని గుర్తుచేసుకో” (1) “అయ్యో, మాకు శ్రమ! మేము పాపం చేశాం!” (16) “యెహోవా, మమ్మల్ని మళ్లీ నీ దగ్గరికి తెచ్చుకో” (21) “మళ్లీ మాకు పాత రోజుల్ని తీసుకురా” (21)