1
ఒక తండ్రి, తిరుగుబాటు చేసే అతని కుమారులు (1-9)
మొక్కుబడిగా చేసే ఆరాధన యెహోవాకు అసహ్యం (10-17)
“రండి, మన మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుందాం” (18-20)
సీయోను మళ్లీ నమ్మకమైన నగరం అవుతుంది (21-31)
2
3
4
5
యెహోవా ద్రాక్షతోట గురించిన పాట (1-7)
యెహోవా ద్రాక్షతోటకు శ్రమలు (8-24)
తన ప్రజల మీద దేవుని కోపం (25-30)
6
యెహోవా తన ఆలయంలో ఉన్న దర్శనం (1-4)
యెషయా పెదాలు శుద్ధి అయ్యాయి (5-7)
యెషయాకు నియామకం (8-10)
“యెహోవా, ఎంతకాలం పాటు?” (11-13)
7
ఆహాజు రాజుకు సందేశం (1-9)
ఇమ్మానుయేలు గురించిన సూచన (10-17)
విశ్వాసఘాతుక ప్రవర్తన పర్యవసానాలు (18-25)
8
అష్షూరీయులు దాడి చేస్తారు (1-8)
భయపడకండి—“దేవుడు మాతో ఉన్నాడు!” (9-17)
యెషయా, అతని పిల్లలు సూచనలుగా ఉన్నారు (18)
ధర్మశాస్త్రం వైపు తిరగండి, చెడ్డదూతల వైపు కాదు (19-22)
9
10
ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా దేవుని చెయ్యి (1-4)
అష్షూరు—దేవుని కోపాన్ని చూపించే కర్ర (5-11)
అష్షూరుకు శిక్ష (12-19)
యాకోబు శేషం తిరిగొస్తుంది (20-27)
దేవుడు అష్షూరుకు తీర్పుతీరుస్తాడు (28-34)
11
12
13
14
ఇశ్రాయేలీయులు తమ స్వదేశంలో నివసిస్తారు (1, 2)
బబులోను రాజును ఎగతాళి చేయడం (3-23)
యెహోవా చెయ్యి అష్షూరును నలగ్గొడుతుంది (24-27)
ఫిలిష్తియ గురించి తీర్పు సందేశం (28-32)
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
ఎఫ్రాయిము తాగుబోతులకు శ్రమ! (1-6)
యూదా యాజకులు, ప్రవక్తలు తూలడం (7-13)
“మరణంతో ఒప్పందం” (14-22)
యెహోవా తెలివైన క్రమశిక్షణ గురించి ఉదాహరణలు (23-29)
29
30
ఐగుప్తు సహాయం పూర్తిగా వ్యర్థం (1-7)
ప్రవచన సందేశాన్ని ప్రజలు తిరస్కరిస్తారు (8-14)
నమ్మకం వల్ల బలం పొందడం (15-17)
యెహోవా తన ప్రజలమీద అనుగ్రహం చూపిస్తాడు (18-26)
యెహోవా అష్షూరు మీద తీర్పు అమలుచేస్తాడు (27-33)
31
32
రాజు, అధిపతులు అసలైన న్యాయం కోసం పరిపాలన చేస్తారు (1-8)
చీకూచింతా లేని స్త్రీలకు హెచ్చరిక (9-14)
పవిత్రశక్తి కుమ్మరించినప్పుడు దీవెనలు (15-20)
33
34
35
36
37
హిజ్కియా యెషయా ద్వారా దేవుని సహాయం కోరతాడు (1-7)
సన్హెరీబు యెరూషలేమును బెదిరించడం (8-13)
హిజ్కియా ప్రార్థన (14-20)
దేవుడిచ్చిన జవాబును యెషయా తెలియజేస్తాడు (21-35)
ఒక దేవదూత 1,85,000 మంది అష్షూరీయుల్ని చంపేస్తాడు (36-38)
38
39
40
41
జయించే వ్యక్తి సూర్యోదయం వైపు నుండి వస్తాడు (1-7)
ఇశ్రాయేలు, దేవుని సేవకుడిగా ఎంచుకోబడ్డాడు (8-20)
ఇతర దేవుళ్లను సవాలు చేయడం (21-29)
42
దేవుని సేవకుడు, ఆయన నియామకం (1-9)
యెహోవాను స్తుతించడానికి కొత్త పాట (10-17)
ఇశ్రాయేలు గుడ్డివాడు, చెవిటివాడు (18-25)
43
యెహోవా తన ప్రజల్ని తిరిగి సమకూరుస్తాడు (1-7)
న్యాయ విచారణలో దేవుళ్లు (8-13)
బబులోను నుండి విడుదల (14-21)
“మన మధ్య ఉన్న వివాదం గురించి మాట్లాడుకుందాం” (22-28)
44
దేవుడు ఎంచుకున్న ప్రజల మీద దీవెనలు (1-5)
యెహోవా తప్ప ఏ దేవుడూ లేడు (6-8)
మనుషులు చెక్కిన విగ్రహాలు వ్యర్థమైనవి (9-20)
యెహోవా ఇశ్రాయేలు విమోచకుడు (21-23)
కోరెషు ద్వారా పునరుద్ధరించడం (24-28)
45
బబులోనును జయించడానికి కోరెషును అభిషేకించడం (1-8)
బంకమట్టి కుమ్మరివాడితో వాదించకూడదు (9-13)
ఇతర జనాలు ఇశ్రాయేలును గుర్తిస్తాయి (14-17)
సృష్టి విషయంలో, సంగతుల్ని తెలియజేయడంలో దేవుడు నమ్మదగినవాడు (18-25)
46
47
48
ఇశ్రాయేలును గద్దించి, శుద్ధిచేయడం (1-11)
బబులోను మీద యెహోవా చర్య తీసుకోవడం (12-16ఎ)
దేవుని ఉపదేశం ప్రయోజనకరం (16బి-19)
“బబులోను నుండి బయటికి వెళ్లండి!” (20-22)
49
50
51
సీయోను మళ్లీ ఏదెను తోటలా అవ్వడం (1-8)
సీయోనును చేసిన శక్తిమంతుడి నుండి ఓదార్పు (9-16)
యెహోవా ఉగ్రతపాత్ర (17-23)
52
53
54
55
ఉచితంగా తిని, తాగమని పిలుపు (1-5)
యెహోవా కోసం, నమ్మదగిన ఆయన మాట కోసం వెదకండి (6-13)
దేవుని మార్గాలు మనుషుల మార్గాల కన్నా ఉన్నతమైనవి (8, 9)
దేవుని మాట ఖచ్చితంగా నెరవేరుతుంది (10, 11)
56
పరదేశులకు, నపుంసకులకు దీవెనలు (1-8)
కావలివాళ్లు గుడ్డివాళ్లు, మూగ కుక్కలు (9-12)
57
నీతిమంతుడు, విశ్వసనీయులు నశించిపోవడం (1, 2)
ఇశ్రాయేలు ఆధ్యాత్మిక వ్యభిచారం బట్టబయలౌతుంది (3-13)
దీనులకు ఓదార్పు (14-21)
58
అసలైన ఉపవాసం, తప్పుడు ఉపవాసం (1-12)
విశ్రాంతి రోజును ఆచరించడంలో సంతోషించడం (13, 14)
59
పాపాల వల్ల ఇశ్రాయేలు దేవునికి దూరం కావడం (1-8)
పాపాలు ఒప్పుకోవడం (9-15ఎ)
పశ్చాత్తాపపడిన వాళ్ల తరఫున యెహోవా జోక్యం చేసుకుంటాడు (15బి-21)
60
61
62
63
జనాల మీద యెహోవా పగతీర్చుకోవడం (1-6)
గతంలో యెహోవా చూపించిన విశ్వసనీయ ప్రేమ (7-14)
పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన (15-19)
64
65
66
నిజమైన ఆరాధన, అబద్ధ ఆరాధన (1-6)
సీయోను తల్లి, ఆమె కుమారులు (7-17)
యెరూషలేములో ఆరాధించడానికి ప్రజల్ని సమకూర్చడం (18-24)