కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహోషువ 16
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహోషువ విషయసూచిక

      • యోసేపు వంశస్థులకు వచ్చిన భూమి (1-4)

      • ఎఫ్రాయిము గోత్రానికి వచ్చిన భూమి (5-10)

యెహోషువ 16:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 33:54; సామె 16:33
  • +ఆది 49:22; ద్వితీ 33:13
  • +యెహో 18:11, 13

యెహోషువ 16:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 7:24
  • +1ది 7:20, 28

యెహోషువ 16:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 33:13-15; యెహో 17:17, 18

యెహోషువ 16:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 8:1, 5

యెహోషువ 16:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 17:7

యెహోషువ 16:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 6:20, 26

యెహోషువ 16:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 17:8
  • +సం 34:2, 6

యెహోషువ 16:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 33:52, 55

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహో. 16:1సం 33:54; సామె 16:33
యెహో. 16:1ఆది 49:22; ద్వితీ 33:13
యెహో. 16:1యెహో 18:11, 13
యెహో. 16:31ది 7:24
యెహో. 16:31ది 7:20, 28
యెహో. 16:4ద్వితీ 33:13-15; యెహో 17:17, 18
యెహో. 16:52ది 8:1, 5
యెహో. 16:6యెహో 17:7
యెహో. 16:7యెహో 6:20, 26
యెహో. 16:8యెహో 17:8
యెహో. 16:8సం 34:2, 6
యెహో. 16:10సం 33:52, 55
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహోషువ 16:1-10

యెహోషువ

16 చీట్లు వేసినప్పుడు+ యోసేపు వంశస్థులకు+ వచ్చిన ప్రాంతం ఏదంటే, యెరికో దగ్గర ఉన్న యొర్దాను నుండి యెరికో తూర్పు వైపు ఉన్న నీళ్ల వరకు, యెరికో ఎదురుగా ఉన్న ఎడారి నుండి బేతేలు పర్వత ప్రాంతం వరకు.+ 2 అది లూజు దగ్గర ఉన్న బేతేలు నుండి అర్కీయుల సరిహద్దు అయిన అతారోతు వరకు కొనసాగింది, 3 తర్వాత అది కిందికి పడమటి వైపు యప్లేతీయుల సరిహద్దు వరకు, అక్కడి నుండి దిగువ బేత్‌-హోరోను+ సరిహద్దు వరకు, గెజెరు+ వరకు కొనసాగి సముద్రం దగ్గర ఆగిపోయింది.

4 అలా యోసేపు వంశస్థులైన మనష్షే, ఎఫ్రాయిము గోత్రాలవాళ్లు తమ భూమిని స్వాధీనం చేసుకున్నారు.+ 5 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం ఎఫ్రాయిము వంశస్థుల సరిహద్దు ఇది: తూర్పు వైపు వాళ్ల సరిహద్దు అతారోతు-అద్దారు నుండి ఎగువ బేత్‌-హోరోను+ వరకు సాగి, 6 సముద్రం వరకు విస్తరించింది. ఆ సరిహద్దు ఉత్తరాన ఉన్న మిక్మెతాతు+ నుండి తూర్పు వైపుగా తానాత్షీలో వరకు చుట్టూ తిరిగి, తూర్పున యానోహా వైపు కొనసాగింది. 7 ఆ తర్వాత యానోహా నుండి కిందికి అతారోతు, నయరా మీదుగా యెరికో+ వరకు వెళ్లి, యొర్దాను దాకా విస్తరించింది. 8 తప్పూయ+ నుండి ఆ సరిహద్దు పడమటి వైపు కానా వాగు దాకా సాగి సముద్రం+ దగ్గర ఆగిపోయింది. వాళ్లవాళ్ల కుటుంబాల్ని బట్టి ఎఫ్రాయిము గోత్రానికి వారసత్వంగా వచ్చిన భూమి ఇది. 9 మనష్షేకు వారసత్వంగా వచ్చిన ప్రాంతాల్లో కూడా ఎఫ్రాయిము వంశస్థులకు కొన్ని నగరాలు, వాటి పల్లెలు ఉన్నాయి.

10 కానీ వాళ్లు గెజెరులో నివసిస్తున్న కనానీయుల్ని వెళ్లగొట్టలేదు. కనానీయులు ఈ రోజు వరకు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తున్నారు.+ వాళ్ల చేత ఎఫ్రాయిమీయులు వెట్టిచాకిరి చేయించుకున్నారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి