కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహోషువ 15
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహోషువ విషయసూచిక

      • యూదా గోత్రానికి వచ్చిన భూమి (1-12)

      • కాలేబు కూతురు భూమిని పొందడం (13-19)

      • యూదా నగరాలు (20-63)

యెహోషువ 15:1

అధస్సూచీలు

  • *

    లేదా “చీట్లు వేసి ఇచ్చిన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 36:19

యెహోషువ 15:2

అధస్సూచీలు

  • *

    అంటే, మృత సముద్రం.

యెహోషువ 15:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 1:36
  • +సం 34:4

యెహోషువ 15:4

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

  • *

    అంటే, మహా సముద్రం, మధ్యధరా సముద్రం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 34:2, 5
  • +1రా 8:65

యెహోషువ 15:5

అధస్సూచీలు

  • *

    అంటే, మృత సముద్రం.

యెహోషువ 15:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 7:26
  • +యెహో 5:8, 9
  • +యెహో 18:17, 20
  • +1రా 1:9

యెహోషువ 15:8

అధస్సూచీలు

  • *

    అక్ష., “హిన్నోము కుమారుడి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 18:16, 20; 2రా 23:10
  • +న్యా 1:21
  • +యెహో 18:28

యెహోషువ 15:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 18:15, 20
  • +యెహో 9:16, 17; 2స 6:2

యెహోషువ 15:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 21:8, 16
  • +యెహో 19:43, 48; న్యా 14:1, 2; 2ది 28:18

యెహోషువ 15:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 7:14; 2రా 1:2

యెహోషువ 15:12

అధస్సూచీలు

  • *

    అంటే, మధ్యధరా సముద్రం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 11:24

యెహోషువ 15:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 13:30
  • +ఆది 35:27; యెహో 20:7; 21:11, 12

యెహోషువ 15:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 13:22; న్యా 1:10, 20
  • +సం 13:33; యెహో 11:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2021, పేజీ 7

యెహోషువ 15:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 10:38, 39

యెహోషువ 15:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 3:9-11
  • +1ది 2:49

యెహోషువ 15:18

అధస్సూచీలు

  • *

    లేదా “ఆమె గాడిద మీద ఉండి చప్పట్లు కొట్టినప్పుడు” అయ్యుంటుంది.

యెహోషువ 15:19

అధస్సూచీలు

  • *

    లేదా “నెగెబులో.”

  • *

    “నీటి మడుగులు” అని అర్థం.

యెహోషువ 15:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 34:2, 3; ద్వితీ 2:5

యెహోషువ 15:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 19:1, 2

యెహోషువ 15:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 21:31

యెహోషువ 15:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 14:44, 45; న్యా 1:17

యెహోషువ 15:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 19:1, 5; 1స 27:5, 6; 1ది 12:1

యెహోషువ 15:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 16:31

యెహోషువ 15:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 22:1

యెహోషువ 15:36

అధస్సూచీలు

  • *

    లేదా “గెదేరా, దాని గొర్రెలదొడ్లు” అయ్యుంటుంది.

యెహోషువ 15:42

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 8:22

యెహోషువ 15:47

అధస్సూచీలు

  • *

    అంటే, మధ్యధరా సముద్రం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 34:2, 5

యెహోషువ 15:48

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 21:8, 14

యెహోషువ 15:50

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 6:57

యెహోషువ 15:55

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 25:2, 3
  • +1స 23:14

యెహోషువ 15:60

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 9:16, 17; 1స 7:1

యెహోషువ 15:62

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 23:29

యెహోషువ 15:63

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 11:4
  • +ఆది 10:15, 16
  • +సం 33:55; న్యా 19:11; 2స 5:6

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహో. 15:1ఆది 36:19
యెహో. 15:3న్యా 1:36
యెహో. 15:3సం 34:4
యెహో. 15:4సం 34:2, 5
యెహో. 15:41రా 8:65
యెహో. 15:7యెహో 7:26
యెహో. 15:7యెహో 5:8, 9
యెహో. 15:7యెహో 18:17, 20
యెహో. 15:71రా 1:9
యెహో. 15:8యెహో 18:16, 20; 2రా 23:10
యెహో. 15:8న్యా 1:21
యెహో. 15:8యెహో 18:28
యెహో. 15:9యెహో 18:15, 20
యెహో. 15:9యెహో 9:16, 17; 2స 6:2
యెహో. 15:10యెహో 21:8, 16
యెహో. 15:10యెహో 19:43, 48; న్యా 14:1, 2; 2ది 28:18
యెహో. 15:111స 7:14; 2రా 1:2
యెహో. 15:12ద్వితీ 11:24
యెహో. 15:13సం 13:30
యెహో. 15:13ఆది 35:27; యెహో 20:7; 21:11, 12
యెహో. 15:14సం 13:22; న్యా 1:10, 20
యెహో. 15:14సం 13:33; యెహో 11:21
యెహో. 15:15యెహో 10:38, 39
యెహో. 15:17న్యా 3:9-11
యెహో. 15:171ది 2:49
యెహో. 15:21సం 34:2, 3; ద్వితీ 2:5
యెహో. 15:26యెహో 19:1, 2
యెహో. 15:28ఆది 21:31
యెహో. 15:30సం 14:44, 45; న్యా 1:17
యెహో. 15:31యెహో 19:1, 5; 1స 27:5, 6; 1ది 12:1
యెహో. 15:33న్యా 16:31
యెహో. 15:351స 22:1
యెహో. 15:422రా 8:22
యెహో. 15:47సం 34:2, 5
యెహో. 15:48యెహో 21:8, 14
యెహో. 15:501ది 6:57
యెహో. 15:551స 25:2, 3
యెహో. 15:551స 23:14
యెహో. 15:60యెహో 9:16, 17; 1స 7:1
యెహో. 15:621స 23:29
యెహో. 15:631ది 11:4
యెహో. 15:63ఆది 10:15, 16
యెహో. 15:63సం 33:55; న్యా 19:11; 2స 5:6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • 47
  • 48
  • 49
  • 50
  • 51
  • 52
  • 53
  • 54
  • 55
  • 56
  • 57
  • 58
  • 59
  • 60
  • 61
  • 62
  • 63
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహోషువ 15:1-63

యెహోషువ

15 యూదా గోత్రంవాళ్ల కుటుంబాలకు కేటాయించిన* భూమి ఎదోము+ సరిహద్దు వరకు అంటే సీను ఎడారి వరకు, దక్షిణాన నెగెబు చివరివరకు ఉంది. 2 వాళ్ల దక్షిణ సరిహద్దు ఉప్పు సముద్రం* చిట్టచివర నుండి, అంటే దక్షిణం వైపున్న దాని అఖాతం నుండి మొదలైంది. 3 అది దక్షిణం వైపు అక్రబ్బీము పర్వత మార్గం+ వరకు సాగి సీను మీదుగా విస్తరించింది; తర్వాత దక్షిణం నుండి కాదేషు-బర్నేయ వరకు,+ హెస్రోను మీదుగా అద్దారు వరకు, అక్కడి నుండి కర్కాయు వైపు తిరిగింది. 4 అక్కడి నుండి అస్మోను+ మీదుగా ఐగుప్తు వాగు* వరకు+ విస్తరించి, సముద్రం* దగ్గర ఆగిపోయింది. ఇది వాళ్ల దక్షిణ సరిహద్దు.

5 తూర్పు సరిహద్దు యొర్దాను చివరి వరకు ఉన్న ఉప్పు సముద్రం;* ఉత్తరం వైపు మూలన ఉన్న సరిహద్దు ఏదంటే, యొర్దాను చివర్లో ఉన్న సముద్ర తీరం. 6 ఆ సరిహద్దు బేత్‌-హోగ్లా వరకు, అక్కడి నుండి బేతరాబా ఉత్తరం వైపుగా సాగి, రూబేను కుమారుడైన బోహను రాయి వరకు వ్యాపించింది. 7 ఆ సరిహద్దు ఆకోరు లోయ+ దగ్గర ఉన్న దెబీరు వరకు విస్తరించి, అక్కడి నుండి ఉత్తరంగా గిల్గాలు+ వైపు తిరిగింది. వాగుకు దక్షిణాన ఉన్న అదుమ్మీముకు ఎక్కే మార్గానికి ఎదురుగా గిల్గాలు ఉంది; సరిహద్దు అక్కడి నుండి ఏన్షెమెషు+ నీళ్ల మీదుగా సాగి ఏన్రోగేలు+ దగ్గర ఆగింది. 8 ఆ సరిహద్దు బెన్‌హిన్నోము* లోయ+ మీదుగా దక్షిణాన యెబూసీయుల+ ఏటవాలు ప్రాంతం వరకు, అంటే యెరూషలేము+ వరకు కొనసాగి, అక్కడి నుండి పడమటి వైపు హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న పర్వత శిఖరం వరకు వ్యాపించింది. అది ఉత్తరం వైపు రెఫాయీము లోయ చిట్టచివరన ఉంది. 9 ఆ సరిహద్దు పర్వత శిఖరం నుండి నెఫ్తోయ నీళ్ల ఊట వరకు,+ ఎఫ్రోను పర్వతం మీద ఉన్న నగరాల వరకు విస్తరించింది; అక్కడి నుండి బాలా వరకు, అంటే కిర్యత్యారీము+ వరకు విస్తరించింది. 10 అది బాలా మీదుగా దాని పడమటి వైపు ఉన్న శేయీరు పర్వతానికి, అక్కడి నుండి ఉత్తరాన యారీము పర్వత ఏటవాలు ప్రాంతానికి, అంటే కెసాలోనుకు వ్యాపించి, అక్కడి నుండి కింద ఉన్న బేత్షెమెషు+ మీదుగా తిమ్నా+ వరకు విస్తరించింది. 11 అక్కడి నుండి ఉత్తరం వైపు ఎక్రోను+ ఏటవాలు ప్రాంతం వరకు, అక్కడి నుండి షిక్రోను వరకు సాగి బాలా పర్వతం మీదుగా యబ్నెయేలు వరకు విస్తరించి సముద్రం దగ్గర ఆగింది.

12 వాళ్ల పడమటి సరిహద్దు మహా సముద్రం,*+ దాని తీరం. యూదా వంశస్థులకు వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం అన్నివైపులా ఉన్న సరిహద్దులు ఇవే.

13 యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినట్టే, అతను యెఫున్నె కుమారుడైన కాలేబుకు+ యూదా వంశస్థుల మధ్య ఒక భాగం ఇచ్చాడు. అతనికి కిర్యతర్బాను (అర్బా అనాకీము ప్రజల తండ్రి), అంటే హెబ్రోనును+ ఇచ్చాడు. 14 కాబట్టి అనాకు ముగ్గురు కుమారులైన షేషయి, అహీమాను, తల్మయిలను+ కాలేబు అక్కడి నుండి వెళ్లగొట్టాడు.+ వాళ్లు అనాకు వంశస్థులు. 15 తర్వాత కాలేబు అక్కడి నుండి వెళ్లి దెబీరు (దెబీరుకు అంతకుముందు కిర్యత్సేఫెరు అనే పేరు ఉండేది) నివాసులతో యుద్ధం చేశాడు.+ 16 అప్పుడు కాలేబు ఇలా అన్నాడు: “కిర్యత్సేఫెరు మీద దాడిచేసి దాన్ని స్వాధీనం చేసుకునే వ్యక్తికి నా కూతురు అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తాను.” 17 అప్పుడు కాలేబు సహోదరుడైన కనజు కుమారుడు ఒత్నీయేలు+ దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి, కాలేబు అతనికి తన కూతురు అక్సాను+ ఇచ్చి పెళ్లిచేశాడు. 18 ఆమె తన భర్త ఇంటికి వెళ్లేటప్పుడు, తన తండ్రిని ఒక పొలం అడగమని భర్తను తొందరపెట్టింది. ఆమె గాడిద మీద నుండి దిగినప్పుడు* కాలేబు, “నీకు ఏమి కావాలి?” అని ఆమెను అడిగాడు.19 ఆమె, “దయచేసి నాకు ఒక దీవెన ఇవ్వు. నువ్వు దక్షిణాన* నాకు ఒక భూమి ఇచ్చావు; గుల్లోతు-మయిము* కూడా ఇవ్వు” అని అంది. అప్పుడు కాలేబు ఆమెకు ఎగువ గుల్లోతును, దిగువ గుల్లోతును ఇచ్చాడు.

20 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం యూదా గోత్రంవాళ్ల ఆస్తి ఇది.

21 దక్షిణం వైపు చివరన, ఎదోము సరిహద్దు+ దగ్గరున్న యూదా గోత్రంవాళ్ల నగరాలు ఏవంటే: కబ్సెయేలు, ఏదెరు, యాగూరు, 22 కీనా, దిమోనా, అదాదా, 23 కెదెషు, హాసోరు, యిత్నాను, 24 జీఫు, తెలెము, బెయాలోతు, 25 హాసోరు హదత్తా, కెరీయోతు హెస్రోను, అంటే హాసోరు, 26 అమాము, షేమ, మోలాదా,+ 27 హసర్గద్దా, హెష్మోను, బేత్‌-పెలెతు, 28 హజర్షువలు, బెయేర్షెబా,+ బిజ్యోత్యా, 29 బాలా, ఈయ్యె, ఎజెము, 30 ఎల్తోలదు, కెసీలు, హోర్మా,+ 31 సిక్లగు,+ మద్మన్నా, సన్హన్నా, 32 లెబాయోతు, షిల్హిము, అయీను, రిమ్మోను; మొత్తం 29 నగరాలు, వాటి పల్లెలు.

33 షెఫేలాలో ఉన్న నగరాలు ఏవంటే: ఎష్తాయోలు, జొర్యా,+ అష్నా, 34 జానోహ, ఏన్గన్నీము, తప్పూయ, ఏనాము, 35 యర్మూతు, అదుల్లాము,+ శోకో, అజేకా, 36 షరాయిము, అదీతాయిము, గెదేరా, గెదెరోతాయిము;* మొత్తం 14 నగరాలు, వాటి పల్లెలు.

37 సెనాను, హదాషా, మిగ్దోల్గాదు, 38 దిలాను, మిస్పే, యొక్తయేలు, 39 లాకీషు, బొస్కతు, ఎగ్లోను, 40 కబ్బోను, లహ్మాము, కిత్లిషు, 41 గెదెరోతు, బేత్‌-దాగోను, నయమా, మక్కేదా; మొత్తం 16 నగరాలు, వాటి పల్లెలు.

42 లిబ్నా,+ ఎతెరు, ఆషాను, 43 యిప్తా, అష్నా, నెసీబు, 44 కెయీలా, అక్జీబు, మారేషా; మొత్తం తొమ్మిది నగరాలు, వాటి పల్లెలు.

45 ఎక్రోను, దాని చుట్టుపక్కల పట్టణాలు, దాని పల్లెలు; 46 ఎక్రోను పడమటి వైపు నుండి అష్డోదును ఆనుకొని ఉన్న అన్ని ప్రాంతాలు, వాటి పల్లెలు.

47 అష్డోదు, దాని చుట్టుపక్కల పట్టణాలు, దాని పల్లెలు; గాజా, దాని చుట్టుపక్కల పట్టణాలు, దాని పల్లెలు; అక్కడి నుండి కిందికి ఐగుప్తు వాగు వరకు, మహా సముద్రం,* దాని తీర ప్రాంతం.+

48 పర్వత ప్రాంతంలో ఉన్న నగరాలు ఏవంటే: షామీరు, యత్తీరు,+ శోకో, 49 దన్నా, కిర్యత్సన్నా, అంటే దెబీరు, 50 అనాబు, ఎష్టెమో,+ ఆనీము, 51 గోషెను, హోలోను, గీలో; మొత్తం 11 నగరాలు, వాటి పల్లెలు.

52 ఆరాబు, దూమా, ఎషాను, 53 యానీము, బేత్‌-తప్పూయ, అఫెకా, 54 హుమ్తా, కిర్యతర్బా, అంటే హెబ్రోను, సీయోరు; మొత్తం తొమ్మిది⁠ నగరాలు, వాటి పల్లెలు.

55 మాయోను,+ కర్మెలు, జీఫు,+ యుట్ట, 56 యెజ్రెయేలు, యొక్దెయాము, జానోహ, 57 కేయీను, గిబియా, తిమ్నా; మొత్తం పది నగరాలు, వాటి పల్లెలు.

58 హల్హూలు, బేత్సూరు, గెదోరు, 59 మారాతు, బేతనోతు, ఎల్తెకోను; మొత్తం ఆరు నగరాలు, వాటి పల్లెలు.

60 కిర్యత్బయలు, అంటే కిర్యత్యారీము,+ రబ్బా; మొత్తం రెండు నగరాలు, వాటి పల్లెలు.

61 ఎడారిలో ఉన్న నగరాలు ఏవంటే: బేతరాబా, మిద్దీను, సెకాకా, 62 నిబ్షాను, ఉప్పు నగరం, ఏన్గెదీ;+ మొత్తం ఆరు నగరాలు, వాటి పల్లెలు.

63 యెరూషలేములో నివసిస్తున్న+ యెబూసీయుల+ విషయానికొస్తే, యూదా ప్రజలు వాళ్లను వెళ్లగొట్టలేకపోయారు.+ కాబట్టి ఈ రోజు వరకు యెబూసీయులు యూదా ప్రజలతో కలిసి నివసిస్తున్నారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి