మోషే, అహరోను ఫరో ముందు అద్భుతాలు చేస్తున్నారు
ఇలా మాట్లాడవచ్చు
●○ మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: బాధలు దేవుని నుండి వస్తున్న శిక్ష కాదని మనకెలా తెలుసు?
లేఖనం: యాకో 1:13
రిటన్ విజిట్ కోసం: మనం ఎందుకు బాధలు పడుతున్నాం?
○● రిటన్ విజిట్
ప్రశ్న: మనం ఎందుకు బాధలు పడుతున్నాం?
లేఖనం: 1యో 5:19
రిటన్ విజిట్ కోసం: మనం బాధలు పడుతున్నప్పుడు దేవునికి ఎలా అనిపిస్తుంది?