జూలై 6-12
నిర్గమకాండం 6-7
పాట 150, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నేను ఫరోకు ఏం చేస్తానో ఇప్పుడు నువ్వు చూస్తావు”: (10 నిమి.)
నిర్గ 6:1—యెహోవా “శక్తివంతమైన చెయ్యి” చేసే పనుల్ని మోషే చూస్తాడు
నిర్గ 6:6, 7—ఇశ్రాయేలీయులు కాపాడబడతారు (it-2-E 436వ పేజీ, 3వ పేరా)
నిర్గ 7:4, 5—ఫరో అలాగే ఐగుప్తీయులు యెహోవా ఎవరో తెలుసుకుంటారు (it-2-E 436వ పేజీ, 1-2 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
నిర్గ 6:3—యెహోవా ఏ విధంగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు తన పేరును బయల్పర్చుకోలేదు? (it-1-E 78వ పేజీ, 3-4 పేరాలు)
నిర్గ 7:1—మోషే “ఫరోకు దేవుడిలా,” అహరోను మోషేకు “ప్రవక్తగా” ఎలా ఉన్నారు? (it-2-E 435వ పేజీ, 5వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 6:1-15 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. హృదయాన్ని చేరుకోవడానికి కృషిచేయడం వీడియో చూపించి, బోధిద్దాం బ్రోషురులో 19వ అధ్యాయం చర్చించండి.
ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w15 1/15 9వ పేజీ, 6-7 పేరాలు—అంశం: యెహోవాకు ప్రతీరోజు కృతజ్ఞతలు చెప్పండి. (19)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 88వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 55, ప్రార్థన