దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2013 అక్టోబరు 28తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం.
1. “క్రీస్తు మనస్సు” కలిగివుండడం అంటే అర్థమేమిటి? (1 కొరిం. 2:16) [సెప్టెం. 2, w08 7/15 27వ పేజీ, 7వ పేరా]
2. మనం ఏయే విధాలుగా ‘జారత్వానికి దూరంగా పారిపోతాం’? (1 కొరిం. 6:18) [సెప్టెం. 2, w08 7/15 27వ పేజీ, 9వ పేరా; w04 2/15 12వ పేజీ, 9వ పేరా]
3. ‘మరణించడానికి బాప్తిస్మం పొందడం’ అంటే ఏమిటి? (1 కొరిం. 15:29, NW) [సెప్టెం. 9, w08 7/15 27వ పేజీ, 4వ పేరా]
4. 2 కొరింథీయులు 1:24లోని పౌలు మాటలు, నేటి పెద్దలు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? [సెప్టెం. 16, w13 1/15 27వ పేజీ, 2-3 పేరాలు]
5. మనం ‘విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో శోధించుకోవడం, మనల్ని మనం పరీక్షించుకోవడం’ ఎందుకు ప్రాముఖ్యం? (2 కొరిం. 13:5) [సెప్టెం. 23, w08 7/15 28వ పేజీ, 13వ పేరా]
6. గలతీయులు 6:4లోని పౌలు ఉపదేశం నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు? [సెప్టెం. 30, w12 12/15 13వ పేజీ, 18వ పేరా]
7. ‘ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలంటే’ ఏమి చేయాలి? (ఎఫె. 4:1) [అక్టో. 7, w12 7/15 28వ పేజీ, 7వ పేరా]
8. తాను చేసిన త్యాగాల గురించి పౌలు ఎలా భావించాడు? (ఫిలి. 3:8) [అక్టో. 14, w12 3/15 27వ పేజీ, 12వ పేరా]
9. ‘ఇతరులవలె నిద్రపోకయుందము’ అని పౌలు ఎందుకు ఉపదేశమిచ్చాడు? (1 థెస్స. 5:6) [అక్టో. 21, w12 3/15 10వ పేజీ, 4వ పేరా]
10. యేసు త్యాగపూరిత మరణం ఏవిధంగా ‘సరిసమానమైన విమోచన క్రయధనం’ అవుతుంది? (1 తిమో. 2:6, NW) [అక్టో. 28, w11 6/15 13వ పేజీ, 11వ పేరా]