నవంబరు 4తో మొదలయ్యే వారపు పట్టిక
నవంబరు 4తో మొదలయ్యే వారం
పాట 5, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 21వ అధ్యా., 1-8 పేరాలు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: తీతు 1–ఫిలేమోను (10 నిమి.)
నం. 1: తీతు 2:1-15 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: నోవహు ఓడను నిర్మించడం—my 9వ కథ (5 నిమి.)
నం. 3: మనమెందుకు “కల్పనాకథల” వైపుకు తిరగకూడదు?—1 తిమో. 1:3, 4; 2 తిమో. 4:3, 4 (5 నిమి.)
□ సేవా కూటం:
15 నిమి: స్థానిక అవసరాలు
15 నిమి: దేవుని వాక్యము బలముగలది. (హెబ్రీ. 4:12) మన రాజ్య పరిచర్య, మే 2001, 1వ పేజీలోని ఆర్టికల్ ఆధారంగా చర్చ.
పాట 37, ప్రార్థన