కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwfq ఆర్టికల్‌ 5
  • యెహోవాసాక్షులకు ఆ పేరు ఎలా వచ్చింది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాసాక్షులకు ఆ పేరు ఎలా వచ్చింది?
  • తరచూ అడిగే ప్రశ్నలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మాకు యెహోవాసాక్షులు అనే పేరు ఎలా వచ్చింది?
    నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
  • యెహోవా తన పేరును ఘనపర్చుకోవడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • యెహోవా గొప్ప నామాన్ని ఘనపర్చండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • దేవుని పేరు
    తేజరిల్లు!—2017
మరిన్ని
తరచూ అడిగే ప్రశ్నలు
ijwfq ఆర్టికల్‌ 5
ప్రకటిస్తున్న యెహోవాసాక్షులు

యెహోవాసాక్షులకు ఆ పేరు ఎలా వచ్చింది?

బైబిలు చెబుతున్న ప్రకారం దేవుని పేరు యెహోవా. (నిర్గమకాండము 6:3; కీర్తన 83:18) తాను బలంగా నమ్మిన విషయాలను, సత్యాలను ఇతరులకు చెప్పేవాడే సాక్షి.

యెహోవాసాక్షులు అనే మా పేరు, అన్నిటినీ సృష్టించిన యెహోవా గురించిన సత్యాలను ఇతరులకు తెలియజేసే క్రైస్తవ గుంపుగా మాకు గుర్తింపునిస్తుంది. (ప్రకటన 4:10, 11) మా జీవనశైలి ద్వారా, బైబిలు నుండి నేర్చుకున్న విషయాలను ఇతరులకు చెప్పడం ద్వారా సాక్ష్యమిస్తాం.—యెషయా 43:10-12; 1 పేతురు 2:12.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి