కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwfq ఆర్టికల్‌ 6
  • యెహోవాసాక్షులు యేసును నమ్ముతారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాసాక్షులు యేసును నమ్ముతారా?
  • తరచూ అడిగే ప్రశ్నలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యోహాను 14:6—“నేనే మార్గమును, సత్యమును, జీవమును”
    బైబిలు వచనాల వివరణ
  • యెహోవా సాక్షులు ఏమి నమ్ముతారు?
    యెహోవా సాక్షులు ఏమి నమ్ముతారు?
  • యేసుక్రీస్తు ఎవరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • యేసుక్రీస్తు ఎవరు?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
మరిన్ని
తరచూ అడిగే ప్రశ్నలు
ijwfq ఆర్టికల్‌ 6
మరణిస్తున్న యేసు

యెహోవాసాక్షులు యేసును నమ్ముతారా?

నమ్ముతాం. “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” అని చెప్పిన యేసు మీద మాకు విశ్వాసం ఉంది. (యోహాను 14:6) ఆయన పరలోకం నుండి భూమ్మీదకు వచ్చి, తన పరిపూర్ణ మానవ జీవితాన్ని విమోచన క్రయధనంగా అర్పించాడని నమ్ముతాం. (మత్తయి 20:28) ఆయన మరణ, పునరుత్థానాల ద్వారా ఆయన మీద విశ్వాసముంచిన వాళ్లకు నిరంతరం జీవించే అవకాశం దొరికింది. (యోహాను 3:16) అంతేకాదు దేవుని పరలోక రాజ్యంలో యేసు ఇప్పుడు రాజుగా పరిపాలిస్తున్నాడని కూడా నమ్ముతాం, ఆ రాజ్యం త్వరలోనే ఈ భూమ్మీద శాంతిభద్రతలను తీసుకొస్తుంది. (ప్రకటన 11:15) అయితే, “తండ్రి నాకంటె గొప్పవాడు” అని యేసు అన్న మాటలతో సమ్మతిస్తాం. (యోహాను 14:28) అందుకే మేము యేసును ఆరాధించం, ఆయన సర్వశక్తిగల దేవుడు అని నమ్మం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి