కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mrt ఆర్టికల్‌ 88
  • యుద్ధాలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యుద్ధాలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
  • అదనపు అంశాలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కమ్ముకున్న యుద్ధ మేఘాలు వీడేదెప్పుడు?—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
  • పౌరులను కాపాడేది ఎవరు?—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
  • సంవత్సరం దాటినా ఆగని యుక్రెయిన్‌ యుద్ధం—ఆశ నింపే విషయం ఏదైనా బైబిల్లో ఉందా?
    అదనపు అంశాలు
  • చెమటలు పట్టించిన 2023వ సంవత్సరం—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
మరిన్ని
అదనపు అంశాలు
mrt ఆర్టికల్‌ 88
యుద్ధం జరిగిన వీధిలో ఒక వ్యక్తి తన సైకిల్‌ని తోసుకెళ్తున్నాడు. ఆ స్థలం అంతా శిథిలాలతో, రాళ్లతో, పాడైపోయిన మిలిటరీ వాహనాలతో ఉంది.

Chris McGrath/Getty Images

యుద్ధాలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు తీరని బాధను, నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఒకసారి ఈ కింది రిపోర్టులు చూడండి:

  • “ముఖ్యంగా ఇతియోపియా అలాగే యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాల కారణంగా చనిపోతున్న వాళ్ల సంఖ్య, ముందెప్పుడూ లేనంతగా 28 శాతం పెరిగిందని కొత్త గణాంకాలు చూపిస్తున్నాయి.“—పీస్‌ రీసర్చ్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఓస్లో, 2023, జూన్‌ 7.

  • “2022 లో జరిగిన యుద్ధాల్ని గమనిస్తే, ఒక్క యుక్రెయిన్‌ యుద్ధం వల్లే తీవ్రమైన నష్టం కలిగింది. ఎలా చూసుకున్నా, రాజకీయాల వల్ల పెరుగుతున్న హింస, అంతకుముందు కన్నా, గత సంవత్సరం 27 శాతం పెరిగింది. దాని ప్రభావం 170 కోట్లమంది ప్రజల మీద పడింది.”—ది ఆర్మ్‌డ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ లొకేషన్‌ & ఈవెంట్‌ డేటా ప్రాజెక్ట్‌ (ACLED), 2023, ఫిబ్రవరి 8.

బైబిలు మనకు ఓ ఆశను ఇస్తుంది. అది “పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, అది ఎప్పటికీ నాశనం కాదు” అని చెప్తుంది. (దానియేలు 2:44) ఆ ప్రభుత్వంలో దేవుడు “భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు.”—కీర్తనలు 46:9.

దేవుని రాజ్యం అంటే ఏంటి?

“దేవుని రాజ్యం అంటే ఏంటి?” అనే అంశం ఉన్న “కావలికోట“ పత్రిక

“దేవుని రాజ్యం అంటే ఏంటి?” అనే అంశం గురించి వివరించే కావలికోట పత్రికను చదవమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. అందులో ఈ కింది ప్రశ్నలకు జవాబులు తెలుసుకోమని కోరుకుంటున్నాం:

  • దేవుని రాజ్యానికి రాజు ఎవరు?

  • దేవుని రాజ్యం భూమ్మీద ఎప్పుడు పరిపాలిస్తుంది?

  • దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి