దేవుని వాక్యంలో ఉన్న సంపద
మంచి స్నేహితుల్ని ఎంచుకోండి, యెహోవాకు నమ్మకంగా ఉండండి
అమ్మోనీయులు, మోయాబీయులు గతంలో దేవుని ప్రజల్ని వ్యతిరేకించారు కాబట్టి, “సత్యదేవుని సమాజంలోకి” ప్రవేశించే అవకాశాన్ని వాళ్లు కోల్పోయారు (నెహె 13:1, 2; it-1-E 95వ పేజీ, 5వ పేరా)
ఆలయంలోని భోజనశాలను వాడుకోవడానికి ప్రధానయాజకుడైన ఎల్యాషీబు ఒక అమ్మోనీయుడికి అనుమతి ఇచ్చాడు (నెహె 13:4, 5; w13 8⁄15 4వ పేజీ, 5-6 పేరాలు)
దేవుని శత్రువుకు ఎల్యాషీబు చేసిన ఏర్పాటును తొలగించడం ద్వారా నెహెమ్యా యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు (నెహె 13:7-9)
యెహోవాను ప్రేమించనివాళ్లతో స్నేహం చేస్తే, ఆయనకు నమ్మకంగా ఉన్నట్లు అవుతుందా?—w96 3⁄15 16వ పేజీ, 6వ పేరా.
ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను ఎంచుకునే స్నేహితుల్ని చూసి యెహోవాకు ఎలా అనిపిస్తుంది?’