కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జూలై పేజీ 14
  • ఆగస్టు 28–సెప్టెంబరు 3

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 28–సెప్టెంబరు 3
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జూలై పేజీ 14

ఆగస్టు 28–సెప్టెంబరు 3

నెహెమ్యా 12-13

  • పాట 34, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మంచి స్నేహితుల్ని ఎంచుకోండి, యెహోవాకు నమ్మకంగా ఉండండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • నెహె 13:10—ఆలయ గాయకులు లేవీయులే అయినప్పుడు, “లేవీయులు, గాయకులు” అని వేర్వేరుగా ఎందుకు ప్రస్తావించారు? (it-2-E 452వ పేజీ, 9వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) నెహె 12:27-39 (th 2వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి మొదలుపెట్టండి. మన వెబ్‌సైట్‌ గురించి చెప్పి, jw.org కాంటాక్ట్‌ కార్డ్‌ ఇవ్వండి. (th 16వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి మొదలుపెట్టండి. మనం ఉచితంగా ఇచ్చే బైబిలు స్టడీ గురించి చెప్పి, బైబిలు స్టడీ కాంటాక్ట్‌ కార్డ్‌ ఇవ్వండి. (th 3వ అధ్యాయం)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 11వ పాఠం “ఒక్కమాటలో”, “మీరేం నేర్చుకున్నారు”, “ఇలా చేసి చూడండి” (th 20వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 108

  • స్థానిక అవసరాలు: (5 నిమి.)

  • “యెహోవాలా విశ్వసనీయ ప్రేమ చూపించండి”: (10 నిమి.) చర్చ, వీడియో.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 134వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 137, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి