కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జూలై పేజీ 10
  • “యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాను గూర్చిన ఆనందమే మన ఆశ్రయదుర్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యెహోవా ఇచ్చే సంతోషమే మనకు బలం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • మంచి స్నేహితుల్ని ఎంచుకోండి, యెహోవాకు నమ్మకంగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • మీరు విజయం సాధించాలంటే ఏం చేయవచ్చు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జూలై పేజీ 10
ఎజ్రా ధర్మశాస్త్రాన్ని ప్రజలకు చదివి వినిపిస్తూ, దేవున్ని స్తుతిస్తున్నాడు.

కవర్‌ పేజీ మీదున్న చిత్రం: ఎజ్రా ధర్మశాస్త్రాన్ని ప్రజలకు చదివి వినిపిస్తూ, దేవున్ని స్తుతిస్తున్నాడు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం”

ఎజ్రా ధర్మశాస్త్రాన్ని బిగ్గరగా చదువుతున్నప్పుడు వినడానికి ప్రజలు సమకూడేవాళ్లు (నెహె 8:1, 2; w13 10⁄15 21వ పేజీ, 2వ పేరా; కవరు పేజీ మీదున్న చిత్రం చూడండి)

అది యెహోవాను ఆరాధిస్తూ సంతోషించే సమయమే గానీ, గతంలో చేసిన పాపాల గురించి దుఃఖించే సమయం కాదు (నెహె 8:9, 11, 12)

యెహోవా ఇచ్చే సంతోషమే ఆయన సేవకులకు బలమైన దుర్గం (నెహె 8:10; w07 7⁄15 22వ పేజీ, 9-10 పేరాలు)

ప్రాదేశిక సమావేశంలో ఒక యౌవన జంట, ఓ వృద్ధ జంటతో నవ్వుతూ మాట్లాడుతున్నారు.

ఇలా ప్రశ్నించుకోండి, ‘కష్టాలు ఉన్నా, ఏ కారణాల బట్టి నేను సంతోషంగా ఉండొచ్చు?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి