కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జూలై పేజీ 8
  • నెహెమ్యా సేవ చేశాడు గానీ, చేయించుకోలేదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నెహెమ్యా సేవ చేశాడు గానీ, చేయించుకోలేదు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • “మేలు చేత కీడును జయించుము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • నెహెమ్యా పుస్తకంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • యెరూషలేము ప్రాకారాల్ని తిరిగి కట్టించాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • ‘నేను వెంటనే ప్రార్థించాను’
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జూలై పేజీ 8
యెరూషలేము గోడల్ని తిరిగి కట్టే పనిని ఇతర ఇశ్రాయేలీయులతో కలిసి నెహెమ్యా కూడా చేస్తున్నాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

నెహెమ్యా సేవ చేశాడు గానీ, చేయించుకోలేదు

నెహెమ్యా తనకున్న అధికారాన్ని స్వార్థం కోసం ఉపయోగించుకోలేదు (నెహె 5:14, 15, 17, 18; w02 11⁄1 27వ పేజీ, 3వ పేరా)

నెహెమ్యా ఇతరులతో పని చేయించడమే కాదు, ఆయన కూడా చేశాడు (నెహె 5:16; w16.09 6వ పేజీ, 16వ పేరా)

తాను చూపించిన స్వయంత్యాగ ప్రేమను గుర్తు చేసుకోమని నెహెమ్యా యెహోవాను అడిగాడు (నెహె 5:19; w00 2⁄1 32వ పేజీ)

నెహెమ్యా అధిపతి అయినప్పటికీ, ఇతరులు తనను ప్రత్యేకంగా చూడాలని కోరుకోలేదు. సంఘంలో ప్రత్యేక నియామకాలు, బాధ్యతలు ఉన్నవాళ్లకు ఆయన మంచి ఆదర్శం ఉంచాడు.

ఇలా ప్రశ్నించుకోండి, ‘ఇతరులు నాకేం చేస్తారు అనే దానికన్నా, నేను ఇతరుల కోసం ఏం చేయగలను అనే దానిగురించి ఎక్కువ ఆలోచిస్తున్నానా?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి