కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జూలై పేజీ 8
  • ఆగస్టు 7-13

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 7-13
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జూలై పేజీ 8

ఆగస్టు 7-13

నెహెమ్యా 5-7

  • పాట 17, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “నెహెమ్యా సేవ చేశాడు గానీ, చేయించుకోలేదు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • నెహె 6:13—నెహెమ్యా దాక్కోవడానికి ఆలయం లోపలికి వెళ్లుంటే పాపం చేసినట్లేయ్యేది, ఎందుకు? (w07 7⁄1 30వ పేజీ, 15వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) నెహె 5:1-13 (th 2వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 9వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇవ్వండి. (th 6వ అధ్యాయం)

  • ప్రసంగం: (5 నిమి.) w13 5⁄15 7వ పేజీ, 17-19 పేరాలు—అంశం: సత్ఫలితాలు సాధించే సువార్తికులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. (th 20వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 90

  • “మనకోసం వాళ్లు కష్టపడి పనిచేస్తున్నారు”: (15 నిమి.) చర్చ, వీడియో.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 131వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 145, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి