కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జూలై పేజీ 9
  • మనకోసం వాళ్లు కష్టపడి పనిచేస్తున్నారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనకోసం వాళ్లు కష్టపడి పనిచేస్తున్నారు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రయాణ కాపరులు—సత్యమందు జతపనివారు
    యెహోవాసాక్షులు—ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు
  • అందరూ పరస్పరం ప్రోత్సహించుకోవడం
    మన రాజ్య పరిచర్య—2007
  • “మనుషుల్లో వరాల్ని” విలువైనవిగా చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ‘పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ధైర్యం తెచ్చుకున్నాడు’
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జూలై పేజీ 9
చిత్రాలు: ప్రాంతీయ పర్యవేక్షకుడు ఒక సంఘాన్ని సందర్శిస్తున్నాడు. 1. ఆయన క్షేత్రసేవా కూటాన్ని చేస్తున్నాడు. 2. సంఘపెద్దల సభతో మాట్లాడుతున్నాడు. 3. ఒక యౌవన సహోదరునితో కలిసి ప్రీచింగ్‌ చేస్తున్నాడు.

మన క్రైస్తవ జీవితం

మనకోసం వాళ్లు కష్టపడి పనిచేస్తున్నారు

ప్రాంతీయ పర్యవేక్షకులు, వాళ్ల భార్యలు సహోదరసహోదరీల్ని ప్రేమిస్తారు, వాళ్లకు సేవచేయడానికి త్యాగాలు చేస్తారు. మనందరిలాగే వాళ్లకు కూడా వ్యక్తిగత పనులు ఉంటాయి; అప్పుడప్పుడు అలసిపోతారు, నిరుత్సాహపడతారు, ఆందోళనపడతారు. (యాకో 5:17) అయినాసరే ప్రతీవారం వేర్వేరు సంఘాలకు వెళ్తూ, అక్కడి సహోదరసహోదరీల్ని ప్రోత్సహించడం మీద మనసుపెడతారు. నిజంగానే ప్రాంతీయ పర్యవేక్షకులు “రెట్టింపు గౌరవానికి అర్హులు.”—1తి 5:17.

అపొస్తలుడైన పౌలు “దేవునికి సంబంధించిన ఏదైనా వరాన్ని” పంచుకోవాలనే ఉద్దేశంతో రోము సంఘానికి వెళ్లాలనుకున్నాడు. అంతేకాదు, అక్కడ ‘ఒకరి విశ్వాసం వల్ల ఒకరు ప్రోత్సాహం పొందాలని’ కోరుకున్నాడు. (రోమా 1:11, 12) మీ ప్రాంతీయ పర్యవేక్షకుడిని, ఒకవేళ ఆయనకు పెళ్లై ఉంటే ఆయన భార్యను, ఎలా ప్రోత్సహించాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ప్రాంతీయ పర్యవేక్షకుని జీవితం వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ప్రాంతీయ పర్యవేక్షకులు, వాళ్ల భార్యలు సహోదరసహోదరీల మీద ప్రేమతో ఎలాంటి త్యాగాలు చేస్తారు?

  • వాళ్ల వల్ల మీరెలా ప్రయోజనం పొందారో మీ అనుభవం చెప్పండి.

  • వాళ్లను మనం ఎలా ప్రోత్సహించవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి