దేవుని వాక్యంలో ఉన్న సంపద
లోబడకపోవడం వల్ల కలిగే తీవ్రమైన పర్యవసానాలు
కొంతమంది ఇశ్రాయేలీయులు విగ్రహారాధకులతో పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్నారు (ఎజ్రా 9:1, 2; w06 1⁄15 20వ పేజీ, 1వ పేరా)
యెహోవా ఇచ్చిన స్పష్టమైన నిర్దేశాల్ని వాళ్లు పట్టించుకోలేదు (ఎజ్రా 9:10-12)
యెహోవా మాటకు లోబడకపోవడం వల్ల వాళ్లూ, వాళ్ల కుటుంబాలూ తీవ్రమైన పర్యవసానాలు అనుభవించారు (ఎజ్రా 10:10, 11, 44)
యెహోవా ఇచ్చే ప్రతీ ఆజ్ఞ మన మంచి కోసమే. (w10 7⁄1 16వ పేజీ, 6వ పేరా) యెహోవా మనల్ని చేయమని చెప్పే ప్రతీదాన్ని చేస్తే, ఇప్పుడు చికాకుపెట్టే ఎన్నో విషయాల నుండి తప్పించుకుంటాం, భవిష్యత్తులో అంతులేని ఆశీర్వాదాలు అందుకుంటాం.
ఇలా ప్రశ్నించుకోండి, ‘యెహోవా మాట వినడం వల్ల నేను ఎలాంటి అనవసరమైన సమస్యల్ని తప్పించుకున్నాను?’