కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జూలై పేజీ 5
  • జూలై 17-23

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 17-23
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జూలై పేజీ 5

జూలై 17-23

ఎజ్రా 9-10

  • పాట 89, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “లోబడకపోవడం వల్ల కలిగే తీవ్రమైన పర్యవసానాలు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • ఎజ్రా 10:44—భార్యలతో పాటు పిల్లల్ని కూడా ఎందుకు పంపించేశారు? (w06 1⁄15 20వ పేజీ, 2వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ఎజ్రా 9:1-9 (th 2వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? కరపత్రం ఉపయోగించి, ఇలా మాట్లాడవచ్చు భాగంలోని అంశం గురించి మాట్లాడండి. (th 13వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఇంటివ్యక్తిని మీటింగ్‌కి ఆహ్వానించండి; రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 6వ అధ్యాయం)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff  11వ పాఠం పరిచయం, 1-3 పాయింట్లు (th 14వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 150

  • విధేయత మనల్ని కాపాడుతుంది (2 థెస్స 1:8): (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: హార్‌మెగిద్దోనుకు ముందు ఏం జరుగుతుంది?

    విధేయత చూపిస్తే ఇప్పుడు ఎలా ప్రయోజనం పొందుతాం?

    హార్‌మెగిద్దోనుకు, విధేయతకు మధ్య సంబంధం ఏంటి?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 128వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 14, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి