కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జూలై పేజీ 6
  • జూలై 24-30

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 24-30
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జూలై పేజీ 6

జూలై 24-30

నెహెమ్యా 1-2

  • పాట 47, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • ‘నేను వెంటనే ప్రార్థించాను’: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • నెహె 2:4—ఈ విషయం గురించి నెహెమ్యా ప్రార్థించడం ఇదే మొదటిసారా? దీన్నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (w86-E 2⁄15 25వ పేజీ)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) నెహె 2:11-20 (th 2వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మన వెబ్‌సైట్‌ గురించి చెప్పి, jw.org కాంటాక్ట్‌ కార్డ్‌ ఇవ్వండి. (th 16వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణ ఇవ్వండి. (th 3వ అధ్యాయం)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 11వ పాఠం, ఎక్కువ తెలుసుకోండి పరిచయం అలాగే 4వ పాయింట్‌ (th 11వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 44

  • యెహోవా స్నేహితులవ్వండి: యెహోవా మన ప్రార్థనలు వింటాడా?: (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: ప్రార్థన గురించి ఈ వీడియో మనకు ఏం నేర్పిస్తుంది?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 129వ అధ్యాయం, 294వ పేజీలో బాక్సు

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 13, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి