కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మే పేజీ 9
  • యెహోవా “తండ్రిలేనివాళ్లకు తండ్రి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా “తండ్రిలేనివాళ్లకు తండ్రి”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • మీ పిల్లలు విజయం సాధించేలా బైబిలు సూత్రాల్ని ఉపయోగించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • “తండ్రి లేనివారి”పట్ల
    మన రాజ్య పరిచర్య—2002
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మే పేజీ 9
“మీ అమ్మానాన్నలు యెహోవాను ఆరాధించకపోయినా మీరు ఆరాధించవచ్చు” ఆర్టికల్‌లో ఉన్న యువ సహోదరుడు, ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు పరిణతిగల సహోదరునితో మాట్లాడుతున్నాడు.

మన క్రైస్తవ జీవితం

యెహోవా “తండ్రిలేనివాళ్లకు తండ్రి”

ప్రతీ సంవత్సరం, ఎంతోమంది యౌవనులు యెహోవాకు ఫ్రెండ్స్‌ అవుతున్నారు. (కీర్త 110:3) యెహోవా మీలో ప్రతీ ఒక్కర్నీ పట్టించుకుంటాడు. మీరు ఎదుర్కొనే ప్రతీ కష్టం ఆయనకు తెలుసు. మీకు సహాయం చేస్తానని ఆయన మాటిస్తున్నాడు. ఒకవేళ మీరు ఒంటరి తల్లి లేదా తండ్రి దగ్గర పెరిగిన వాళ్లయితే, యెహోవా “తండ్రిలేనివాళ్లకు తండ్రి” అవుతాడని గుర్తుపెట్టుకోండి. (కీర్త 68:5) మీ ఇంట్లో పరిస్థితులు ఏవైనా, యెహోవా ఇచ్చే శిక్షణ తీసుకుంటే మీరు విజయం సాధిస్తారు. —1పే 5:10.

“విశ్వాసం కోసం విజయవంతంగా పోరాడుతున్నవాళ్లు—సత్యంలో ఉన్న ఒంటరి తల్లి లేదా తండ్రి దగ్గర పెరిగినవాళ్లు” అనే వీడియోలో ఒక సన్నివేశం. టామీ.

విశ్వాసం కోసం విజయవంతంగా పోరాడుతున్నవాళ్లు—సత్యంలో ఉన్న ఒంటరి తల్లి లేదా తండ్రి దగ్గర పెరిగినవాళ్లు వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • టామీ, ఛార్లెస్‌, జిమ్మీ ఉదాహరణల నుండి మీరేం నేర్చుకున్నారు?

  • ఒంటరి తల్లి లేదా తండ్రి దగ్గర పెరిగిన వాళ్లకు కీర్తన 27:10 ఏ అభయం ఇస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి