కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మే పేజీ 10
  • జూన్‌ 5-11

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 5-11
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మే పేజీ 10

జూన్‌ 5-11

2 దినవృత్తాంతాలు 30-31

  • పాట 87, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీటింగ్స్‌కి వెళ్లడం మనకే మంచిది”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2ది 30:20—యెహోవా హిజ్కియా ప్రార్థన వినడం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (w18.09 6వ పేజీ, 14-15 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2ది 31:11-21 (th 5వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (th 20వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురులో 1వ పాఠంతో బైబిలు స్టడీ మొదలుపెట్టండి. (th 18వ అధ్యాయం)

  • ప్రసంగం: (5 నిమి.) w19.01 11-12 పేజీలు, 13-18 పేరాలు—అంశం: మీటింగ్స్‌లో కామెంట్స్‌ చెప్తూ యెహోవాను స్తుతించండి. (th 16వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 74

  • యెహోవా స్నేహితులవ్వండి—కామెంట్‌ ఎలా ప్రిపేర్‌ అవ్వాలి?: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత, వీలైతే ప్రేక్షకుల్లో పిల్లల్ని ఇలా అడగండి: మీటింగ్‌లో కామెంట్‌ చెప్పడానికి మీరెలా ప్రిపేర్‌ అవ్వొచ్చు? మిమ్మల్ని కామెంట్‌ అడగకపోయినా ఎందుకు హ్యాపీగా ఉండొచ్చు?

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (10 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు జూన్‌ నెల వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 122వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 42, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి