కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మే పేజీ 7
  • “యెహోవా అంతకన్నా ఎక్కువే ఇవ్వగలడు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “యెహోవా అంతకన్నా ఎక్కువే ఇవ్వగలడు”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • “మీ దేవుడైన యెహోవా మీద విశ్వాసముంచండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఎల్లప్పుడూ యెహోవా మీద ఆధారపడండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • మీరు బైబిలు నుండి పూర్తి ప్రయోజనం పొందుతున్నారా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • మీటింగ్స్‌కి వెళ్లడం మనకే మంచిది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మే పేజీ 7

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“యెహోవా అంతకన్నా ఎక్కువే ఇవ్వగలడు”

దేవుని శత్రువులతో పోరాడడానికి అమజ్యా డబ్బులు ఇచ్చి సైనికుల్ని తెచ్చుకున్నాడు (2ది 25:5, 6)

ఆ సైనికుల్ని తీసుకెళ్లొద్దని సత్యదేవుని సేవకుడు ఒకతను అమజ్యాకు సలహా ఇచ్చాడు (2ది 25:7, 8; it-1-E 1266వ పేజీ, 6వ పేరా)

అమజ్యా ఆర్థికంగా నష్టపోయిన దానికన్నా, యెహోవా ఇంకా ఎక్కువే ఇవ్వగలడు (2ది 25:9, 10)

చిత్రాలు: ఒక యువ సహోదరి రెండు రకాల జీవితాల గురించి ఆలోచిస్తుంది. 1. ఆమె సాక్షికాని ఒకామెతో కలిసి క్లాస్‌కి వెళ్తుంది; ఆమె ఒక వృద్ధ సహోదరితో కలిసి ప్రీచింగ్‌ చేస్తుంది. 2. ఆమె తన ఉద్యోగంలో చీకటిపడే వరకు పనిచేస్తుంది; ఆమె నిర్మాణ ప్రాజెక్ట్‌లో సంతోషంగా పనిచేస్తుంది. 3.  ఆమె ఉద్యోగంలో బాస్‌కి ఒక ప్రజెంటేషన్‌ ఇస్తుంది; ఆమె ఒకావిడతో బైబిలు స్టడీ చేస్తుంది.

ఇలా ఆలోచించండి: ‘నేను యెహోవా సేవ ఎక్కువ చేయడానికి ఏ త్యాగాలు చేయవచ్చు? దానివల్ల ఎలాంటి దీవెనలు వస్తాయి?’—మలా 3:10; w21.08 30వ పేజీ, 16వ పేరా.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి