కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మే పేజీ 8
  • మే 29-జూన్‌ 4

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 29-జూన్‌ 4
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మే పేజీ 8

మే 29–జూన్‌ 4

2 దినవృత్తాంతాలు 28-29

  • పాట 54, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీ అమ్మానాన్నలు యెహోవాను ఆరాధించకపోయినా మీరు ఆరాధించవచ్చు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2ది 29:25—యెహోవా మనల్ని సరిదిద్దే పరిస్థితి ఏర్పడితే, మనం నాతానును ఎలా అనుసరించవచ్చు? (w12 2/15 24-25 పేజీలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2ది 28:1-11 (th 10వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. అయితే ఎవరైనా, “బిజీగా ఉన్నాను,” “బయటికి వెళ్తున్నాను,” “తెలియని వాళ్లకు చెప్పండి” లేదా ఇంకా ఏమైనా అన్నప్పుడు, ఎలా మాట్లాడవచ్చో చూపించండి. (th 4వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణ ఇవ్వండి. (th 19వ అధ్యాయం)

  • బైబిలు స్టడీ: (6 నిమి.) lff 10వ పాఠం, 4వ పాయింట్‌ (th 13వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 56

  • “యెహోవా ‘తండ్రిలేనివాళ్లకు తండ్రి’”: (8 నిమి.) చర్చ, వీడియో.

  • స్థానిక అవసరాలు: (7 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 121వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 73, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి