కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మే పేజీ 7
  • మే 22-28

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 22-28
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మే పేజీ 7

మే 22-28

2 దినవృత్తాంతాలు 25-27

  • పాట 80, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా అంతకన్నా ఎక్కువే ఇవ్వగలడు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2ది 26:4, 5—మన జీవితంలో మంచి సలహాలు ఇచ్చేవాళ్లు ఉండడం అవసరమని ఉజ్జియా ఉదాహరణ బట్టి ఎలా చెప్పవచ్చు? (w07 12/15 10వ పేజీ, 1-2 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2ది 25:1-13 (th 12వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మనం ఉచితంగా ఇచ్చే బైబిలు స్టడీ గురించి చెప్పి, బైబిలు స్టడీ కాంటాక్ట్‌ కార్డు ఇవ్వండి. (th 2వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మన వెబ్‌సైట్‌ గురించి చెప్పి, jw.org కాంటాక్ట్‌ కార్డు ఇవ్వండి. (th 15వ అధ్యాయం)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 10వ పాఠం పరిచయం పేరా అలాగే 1-3 పాయింట్స్‌ (th 3వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 136

  • శాశ్వత జీవితం కోసం మీరు ఏ త్యాగం చేసినా తక్కువే (మార్కు 10:29, 30): (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: మార్కు 10:29, 30​లో యేసు ఇచ్చిన మాట చదివాక మనకు ఏం చేయాలనిపిస్తుంది? యేసు తోబుట్టువులు మొదట్లో తన మీద విశ్వాసం చూపించనప్పుడు ఆయనకు ఎలా అనిపించింది? సత్యంలోలేని మన కుటుంబ సభ్యుల గురించి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 120వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 104, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి