కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 నవంబరు పేజీ 8
  • నిండు హృదయంతో కృషి చేస్తే యెహోవా విస్తారంగా దీవిస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిండు హృదయంతో కృషి చేస్తే యెహోవా విస్తారంగా దీవిస్తాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • యోవాషు చెడు సహవాసంవల్ల యెహోవాను విడిచిపెట్టాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • వ్యతిరేకులు మన ధైర్యాన్ని నీరుగార్చడానికి ఎలా ప్రయత్నిస్తారు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • అధికార దాహం గల చెడ్డ స్త్రీకి శిక్షపడింది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • వాళ్ల దగ్గర ఉన్నవాళ్ల కన్నా మన దగ్గర ఉన్నవాళ్లే ఎక్కువ
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 నవంబరు పేజీ 8
ఒంట్లో బాగోలేక ఎలీషా మంచంలో పడుకుని యెహోయాషు రాజుకు నిర్దేశాలు ఇస్తున్నాడు. యెహోయాషు నాలుగు బాణాలు పట్టుకుని ఉన్నాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

నిండు హృదయంతో కృషి చేస్తే యెహోవా విస్తారంగా దీవిస్తాడు

ఇశ్రాయేలు సిరియాను ఎలా జయిస్తుందో వివరించే ఒక పనిని చేయమని ఎలీషా యెహోయాషు రాజుకు చెప్పాడు (2రా 13:15-18)

ఎలీషా చెప్పిన పనిని యెహోయాషు నిండు హృదయంతో చేయలేదు కాబట్టి, ఎక్కువసార్లు గెలవలేకపోయాడు (2రా 13:19; w10 4⁄15 26వ పేజీ, 11వ పేరా)

తనను మనస్ఫూర్తిగా వెదికేవాళ్లను యెహోవా విస్తారంగా దీవిస్తాడు (హెబ్రీ 11:6; w13-E 11⁄1 11వ పేజీ, 5-6 పేరాలు)

ఇలా ప్రశ్నించుకోండి: ‘బైబిలు చదవడం, మీటింగ్స్‌లో-పరిచర్యలో పాల్గొనడం వంటి విషయాల్లో నేను నిండు హృదయంతో కృషి చేస్తున్నాను అని ఎలా చూపించవచ్చు?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి