కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 నవంబరు పేజీ 2
  • నవంబరు 7-13

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 7-13
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 నవంబరు పేజీ 2

నవంబరు 7-13

2 రాజులు 5-6

  • పాట 55, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “వాళ్ల దగ్గర ఉన్నవాళ్ల కన్నా మన దగ్గర ఉన్నవాళ్లే ఎక్కువ”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2రా 5:15, 16—నయమాను ఇచ్చిన కానుకను ఎలీషా ఎందుకు తీసుకోలేదు, దాన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (w05 8⁄1 9వ పేజీ, 3వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2రా 5: 1-14 (2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: పిల్లలకు నేర్పించడం—సామె 22:6 వీడియో చూపించండి. వీడియోలో ఆపు అనే గుర్తు (ǁ) కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, అక్కడున్న ప్రశ్నలకు జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. అయితే ఎవరైనా, “బిజీగా ఉన్నాను,” “బయటికి వెళ్తున్నాను,” “తెలియని వాళ్లకు చెప్పండి” లేదా ఇంకా ఏమైనా అన్నప్పుడు, ఎలా మాట్లాడవచ్చో చూపించండి. (12)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 8వ పాఠం పరిచయం పేరా అలాగే 1-3 పాయింట్స్‌ (15)

మన క్రైస్తవ జీవితం

  • పాట 37

  • “ఇవ్వడం అలవాటు చేసుకోండి”: (15 నిమి.) ఒక సంఘపెద్ద ఈ చర్చను నిర్వహిస్తాడు. మీరు అలవాటుగా ఇస్తున్న విరాళాలకు చాలా థాంక్స్‌ వీడియో చూపించండి. వేర్వేరు విధాల్లో ఇస్తున్న విరాళాల్ని బట్టి సంఘాన్ని మెచ్చుకోండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 94వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 47, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి