కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 నవంబరు పేజీ 3
  • “ఇవ్వడం అలవాటు చేసుకోండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఇవ్వడం అలవాటు చేసుకోండి”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు చూపిస్తున్న ప్రేమకు యెహోవాకు కృతజ్ఞతలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • “కొంత తీసి పక్కకు పెట్టండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ‘రెండు చిన్న నాణేల’ విలువ
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • “మీ చేతులతో యెహోవాకు బహుమానం ఇవ్వండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 నవంబరు పేజీ 3
ఒక వృద్ధ సహోదరి తన ట్యాబ్‌ నుండి ఆన్‌లైన్‌లో విరాళాలు ఇస్తుంది. చిత్రాలు: మన విరాళాలు చాలా విధాలుగా ఉపయోగపడతాయి. 1. బెతెల్‌లో జరిగే ప్రింటింగ్‌. 2. మన సంస్థ ఏర్పాటు చేసే పాఠశాలలు. 3. బహిరంగ సాక్ష్యం. 4. నిర్మాణ పనులు.

మన క్రైస్తవ జీవితం

“ఇవ్వడం అలవాటు చేసుకోండి”

ప్రజలు ఒకరిని చూసి ఒకరు, ఇచ్చే గుణాన్ని అలవాటు చేసుకుంటారని యేసు చెప్పాడు. (లూకా 6:38) మీరు ఇవ్వడం అలవాటు చేసుకుంటే, మిమ్మల్ని చూసి సహోదర సహోదరీలు కూడా దయగా, విస్తారంగా ఇవ్వడం అలవాటు చేసుకుంటారు.

సంతోషంగా ఇవ్వడం మన ఆరాధనలో ఒక భాగం. అవసరంలో ఉన్న తోటి క్రైస్తవులకు ఉదారంగా ఇచ్చేవాళ్లను యెహోవా గమనిస్తాడు. వాళ్లకు ప్రతిఫలం ఇస్తానని ఆయన మాటిస్తున్నాడు.—సామె 19:17.

మీరు అలవాటుగా ఇస్తున్న విరాళాలకు చాలా థాంక్స్‌ వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • సహోదర సహోదరీలకు సహాయం చేయడానికి మీరు ఇచ్చే విరాళాల్ని సంస్థ ఎలా ఉపయోగిస్తుంది?

  • మన విరాళం చిన్నదైనా, పెద్దదైనా మనం ఎందుకు ఇచ్చే గుణాన్ని చూపిస్తూనే ఉండాలి?—“ఒకరి సమృద్ధి వేరేవాళ్ల అవసరాల్ని తీరుస్తుంది” అనే jw.org ఆర్టికల్‌ చూడండి.

ఆన్‌లైన్‌లో ఇంకా ఎక్కువ తెలుసుకోండి

యెహోవాసాక్షుల పనికి మద్దతివ్వడానికి మీరు ఇష్టపూర్వకంగా విరాళాలు ఎలా ఇవ్వవచ్చు? JW లైబ్రరీ యాప్‌ హోమ్‌ పేజీలో, కింద “విరాళాలు” అనే లింక్‌ ఉంటుంది, దాన్ని క్లిక్‌ చేయండి. అప్పుడు విరాళాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ వస్తుంది. అక్కడ మీకు FAQ అనే ట్యాబ్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి, యెహోవాసాక్షులకు విరాళాలు—తరచూ అడిగే ప్రశ్నలు అనే డాక్యుమెంట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్‌ చాలా దేశాల్లో అందుబాటులో ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి