కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 సెప్టెంబరు పేజీ 12
  • అక్టోబరు 24-30

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 24-30
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 సెప్టెంబరు పేజీ 12

అక్టోబరు 24-30

2 రాజులు 1-2

  • పాట 79, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “శిక్షణ విషయంలో మంచి ఉదాహరణ”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2రా 2:11—“ఏలీయా సుడిగాలిలో ఆకాశానికి” వెళ్లినప్పుడు, నిజానికి ఆయన ఎక్కడికి వెళ్లాడు? (w05 8⁄1 9వ పేజీ, 2వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2రా 2:1-10 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (12)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ కొనసాగించండి. (13)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 7వ పాఠం “ఒక్కమాటలో”, “మీరేం నేర్చుకున్నారు”, “ఇలా చేసి చూడండి” (14)

మన క్రైస్తవ జీవితం

  • పాట 53

  • “ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం గురించి . . .”: (15 నిమి.) చర్చ. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం ఉపయోగించి స్టడీ చేస్తున్న ఒకర్ని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. ఇలా అడగండి: ఈ పుస్తకంలో మీకు ఏది బాగా నచ్చింది? ఇందులోని వీడియోలు, ప్రశ్నలు మీ స్టడీ వాళ్లకు ఎలా ఉపయోగపడుతున్నాయి?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 92వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 43, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి