కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 సెప్టెంబరు పేజీ 7
  • ఆర్థిక సమస్యలున్నా ధైర్యంగా ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆర్థిక సమస్యలున్నా ధైర్యంగా ఉండండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విలువైనవాళ్లుగా ఎంచుతున్నాడు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • ఆశతో ఓపిగ్గా ఎదురుచూస్తూ ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • మీ విశ్వాసం ఎంత బలంగా ఉంటుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి—హబక్కూకు
    మన రాజ్య పరిచర్య—2015
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 సెప్టెంబరు పేజీ 7
“‘ఎప్పటికీ నిలిచివుండే ఇంటిని నిర్మించుకోండి—“ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి’” వీడియోలో ఉన్న సన్నివేశాలు. చిత్రాలు: 1. ఏంజల్‌ బైబిలు చదువుతున్నాడు. 2. లెస్టర్‌, ఆయన భార్య కలిసి బైబిలు చదువుతున్నారు.

మన క్రైస్తవ జీవితం

ఆర్థిక సమస్యలున్నా ధైర్యంగా ఉండండి

ఈ చివరి రోజుల్లో జీవితమంతా కష్టాలే. చివరి రోజులు ముగింపుకు వచ్చేకొద్దీ మన కష్టాలు ఇంకా ఎక్కువౌతాయి. ఆర్థికంగాను, వస్తుపరంగాను ఏదోక విషయంలో మనకు కొరత ఏర్పడవచ్చు. (హబ 3:16-18) ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనమెలా ధైర్యంగా ఉండవచ్చు? మన దేవుడైన యెహోవా మీద ఉన్న నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు. తన సేవకుల అవసరాల్ని తీరుస్తానని యెహోవా మాటిచ్చాడు. పరిస్థితులు ఎలావున్నా ఆయన మన అవసరాల్ని ఖచ్చితంగా తీర్చగలడు.—కీర్త 37:18, 19; హెబ్రీ. 13:5, 6.

మీరేం చేయవచ్చు?

  • సరైన దారి చూపించమని, తెలివిని ఇవ్వమని, సహాయం చేయమని యెహోవాను వేడుకోండి.—కీర్త 62:8.

  • ముందెప్పుడూ చేయని పని దొరికినా దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండండి.—g 1⁄10 8-9, బాక్సులు

  • యెహోవాతో మీ బంధాన్ని బలపర్చే పనులు చేస్తూ ఉండండి. ఉదాహరణకు ప్రతీరోజు బైబిలు చదవండి, అన్నీ కూటాలకు హాజరవండి, మంచివార్త ప్రకటించండి

ఎప్పటికీ నిలిచివుండే ఇంటిని నిర్మించుకోండి—“ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి” వీడియో చూడండి. తర్వాత, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • కొన్ని కుటుంబాలు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నాయి?

  • జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి?

  • ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి