సెప్టెంబరు 26–అక్టోబరు 2
1 రాజులు 15-16
పాట 73, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ఆసా ధైర్యం చూపించాడు—మరి మీరు?”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
1రా 16:34—యెహోవా ప్రవచనాలన్నీ నిజమౌతాయనే నమ్మకాన్ని ఈ వచనం ఎలా బలపరుస్తుంది? (w98 9⁄15 21-22)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1రా 15:25–16:7 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ప్రచార కార్యక్రమంలో బైబిలు స్టడీలు మొదలుపెట్టడానికి ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (12)
రిటన్ విజిట్: (4 నిమి.) ప్రచార కార్యక్రమంలో బైబిలు స్టడీలు మొదలుపెట్టడానికి ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగిస్తూ సంభాషణను కొనసాగించండి. (16)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 7వ పాఠం 6వ పాయింట్ (6)
మన క్రైస్తవ జీవితం
ధైర్యవంతులైన క్రీస్తు సైనికులు: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: బెంజమిన్, శ్రుతి నుండి మీరేం నేర్చుకున్నారు?
సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (10 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు సెప్టెంబరు నెల వీడియో చూపించండి
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 88వ అధ్యాయం, 12-19 పేరాలు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 49, ప్రార్థన