కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మే పేజీ 10
  • జూన్‌ 13-19

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 13-19
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మే పేజీ 10

జూన్‌ 13-19

2 సమూయేలు 11-12

  • పాట 121, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “చెడు కోరికలకు బానిసలుగా మారకండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2స 12:13—యెహోవా దావీదు-బత్షెబలకు మరణశిక్ష విధించకపోవడానికి కొన్ని కారణాలు ఏంటి? (it-1-E 590వ పేజీ, 1వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2స 11:1-15 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (11)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. స్నేహపూర్వకంగా మాట్లాడండి, ఇంకొన్నిసార్లు కలిసిన తర్వాత తేజరిల్లు! No.1, 2022 పత్రిక ఇవ్వడానికి నడిపించేలా మీ సంభాషణ ఉండాలి. (13)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 5వ పాఠం 5వ పాయింట్‌ (15)

మన క్రైస్తవ జీవితం

  • పాట 29

  • “మీ కోరికల్ని అదుపులో పెట్టుకోండి”: (15 నిమి.) చర్చ. సిగరెట్‌ తాగి జీవితాన్ని నాశనం చేసుకోకండి వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 75వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 111, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి