కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మార్చి పేజీ 4
  • “యుద్ధం యెహోవాది”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “యుద్ధం యెహోవాది”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • “యుద్ధము యెహోవాదే”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • ఒక భారీకాయుడికి ఎదురు నిలబడ్డాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • విజయం సాధించినా వినయంగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మార్చి పేజీ 4
తన డాలును మోసే వ్యక్తి కన్నా పొడుగ్గా ఉన్న గొల్యాతు, యుద్ధభూమిలో దావీదును ఎగతాళి చేస్తున్నాడు.

దావీదు గొల్యాతుతో పోరాడడానికి వెళ్తున్నాడు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“యుద్ధం యెహోవాది”

దావీదుకు యెహోవా గురించి తెలుసు, ఆయన రక్షణ సామర్థ్యాన్ని స్వయంగా చూశాడు. అందుకే యెహోవా మీద విశ్వాసం ఉంచాడు (1స 17:36, 37; wp16.4 11వ పేజీ, 2-3 పేరాలు)

గొల్యాతు తనకన్నా బలవంతుడని దావీదు ఆలోచించలేదు, బదులుగా యెహోవా ముందు గొల్యాతు ఎంత బలహీనుడో ఆలోచించాడు (1స 17:45-47; wp16.4 11-12 పేజీలు)

భయంకరుడైన, బలవంతుడైన శత్రువు మీద విజయం సాధించడానికి యెహోవా దావీదుకు సహాయం చేశాడు (1స 17:48-50; wp16.4 12వ పేజీ, 4వ పేరా; ముఖచిత్రం చూడండి)

ఒక వ్యక్తి సిగరెట్‌ ప్యాకెట్లను చెత్త బుట్టలో పడేస్తున్నాడు.

కొన్నిసార్లు మనం హింస, చెడ్డ అలవాటు లాంటి పెద్దపెద్ద సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆ సమస్యలు కొండంత పెద్దగా కనిపించవచ్చు, కానీ యెహోవాకున్న అంతులేని శక్తి ముందు అవి గోరంత చిన్నవని గుర్తుంచుకోండి. —యోబు 42:1, 2.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి