కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మార్చి పేజీ 4
  • మార్చి 21-27

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 21-27
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మార్చి పేజీ 4

మార్చి 21-27

1 సమూయేలు 16-17

  • పాట 7, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యుద్ధం యెహోవాది”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1స 16:14—“యెహోవా సౌలు నుండి తన పవిత్రశక్తిని తీసేశాడు” అంటే అర్థమేంటి? (it-2-E 871-872)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1స 16:1-13 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానం: (2 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (11)

  • జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానం: (3 నిమి.) గతంలో మీరు సాక్ష్యమిచ్చిన తోటి ఉద్యోగిని, తోటి విద్యార్థిని లేదా బంధువును జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించండి. (2)

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాన్ని తీసుకున్న ఆసక్తిపరుణ్ణి మళ్లీ కలిసి మాట్లాడుతున్నట్లు చూపించండి. (4)

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాన్ని తీసుకున్న ఆసక్తిపరుణ్ణి మళ్లీ కలిసి మాట్లాడుతున్నట్లు చూపించండి. ఆ వ్యక్తికి మన వెబ్‌సైట్‌ పరిచయం చేయండి. (20)

మన క్రైస్తవ జీవితం

  • పాట 150

  • “యెహోవాపై ఆధారపడడానికి మూడు మార్గాలు”: (15 నిమి.) చర్చ. హింసలు ఎదురైనా భయపడం వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 64వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 130, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి