మార్చి 14-20
1 సమూయేలు 14-15
పాట 89, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“బలి అర్పించడం కన్నా లోబడడం మంచిది”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
1స 15:24—సౌలు చేసిన తప్పు కనికరం చూపించడం గురించి మనకు ఏ హెచ్చరికను ఇస్తుంది? (it-1-E 493)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1స 15:1-16 (2)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) చర్చ. రిటన్ విజిట్: ఇతరులకు సహాయం చేయడం—మత్త 20:28 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి కాసేపు ఆపి, వాటికి జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణను ఇవ్వండి. (3)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బైబిలు స్టడీ గురించి చెప్పి, బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (11)
మన క్రైస్తవ జీవితం
జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం మార్చి 19, శనివారం నుండి మొదలౌతుంది: (10 నిమి.) చర్చ. ఆహ్వాన పత్రంలోని విషయాల్ని క్లుప్తంగా వివరించండి. ప్రత్యేక ప్రసంగం, జ్ఞాపకార్థ ఆచరణ, టెరిటరీ పూర్తి చేయడం కోసం మీ సంఘంలో చేసిన ఏర్పాట్ల గురించి చెప్పండి. ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న వీడియో చూపించి చర్చించండి.
యెహోవా స్నేహితులవ్వండి—యెహోవాకు లోబడండి: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 63వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 103, ప్రార్థన