కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జనవరి పేజీ 12
  • ఫిబ్రవరి 14-20

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 14-20
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జనవరి పేజీ 12

ఫిబ్రవరి 14-20

1 సమూయేలు 3-5

  • పాట 1, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా అర్థంచేసుకుంటాడు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1స 3:3—సమూయేలు నిజంగానే అతిపరిశుద్ధ స్థలంలో నిద్రించాడా? (w05 3/15 21వ పేజీ, 6వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1స 3:1-18 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురును ఉపయోగించి బైబిలు స్టడీ గురించి చెప్పండి. (11)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇచ్చి 1వ పాఠంలో బైబిలు స్టడీ మొదలుపెట్టండి. (15)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lffi 3వ పాఠం 6వ పాయింట్‌ (14)

మన క్రైస్తవ జీవితం

  • పాట 30

  • “సమూయేలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?”: (15 నిమి.) చర్చ. వాళ్ల నుండి నేర్చుకోండి—సమూయేలు వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 59వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 51, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి