కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 సెప్టెంబరు పేజీ 10
  • అక్టోబరు 11-17

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 11-17
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 సెప్టెంబరు పేజీ 10

అక్టోబరు 11-17

యెహోషువ 10-11

  • పాట 149, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున యుద్ధం చేశాడు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • యెహో 10:13—“యాషారు గ్రంథంలో” ఏముందో మనమెందుకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు? (w09 3/15 32వ పేజీ, 5వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యెహో 10:1-15 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • “శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—తోటి సహోదరసహోదరీల సహాయం తీసుకోండి”: (10 నిమి.) చర్చ. శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవా సహాయం తీసుకోండి—మన సహోదరులు వీడియోను చూపించండి.

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lffi 1వ పాఠం 4వ పాయింట్‌ (14)

మన క్రైస్తవ జీవితం

  • పాట 102

  • స్థానిక అవసరాలు: (15 నిమి)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 43వ అధ్యాయం, 1-7 పేరాలు

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 68, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి