కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మార్చి పేజీ 2
  • మార్చి 1-7

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 1-7
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మార్చి పేజీ 2

మార్చి 1-7

సంఖ్యాకాండం 7-8

  • పాట 4, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఇశ్రాయేలు సమాజం నుండి మనమేం నేర్చుకోవచ్చు?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • సం 8:17—ఇశ్రాయేలీయుల మొదటి మగ సంతానాన్ని యెహోవా ఎలా దృష్టించాడు? (it-1-E 835)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 7:1-17 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానం: (2 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (11)

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రాన్ని తీసుకున్న ఆసక్తిపరుణ్ణి మళ్లీ కలిసి మాట్లాడుతున్నట్లు చూపించండి. (6)

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) మీ పాత బైబిలు విద్యార్థిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించండి. (12)

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి.) మీరు గతంలో సాక్ష్యమిచ్చిన మీ బంధువును జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించండి. (17)

మన క్రైస్తవ జీవితం

  • పాట 54

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (5 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు మార్చి నెల వీడియో చూపించండి.

  • స్థానిక అవసరాలు: (10 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 15వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 74, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి