కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 డిసెంబరు పేజీ 6
  • ప్రాయశ్చిత్త రోజు నుండి మీరేం నేర్చుకోవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రాయశ్చిత్త రోజు నుండి మీరేం నేర్చుకోవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • ధూపం వేయడానికి సత్యారాధనలో స్థానముందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • లేవీయకాండము పుస్తకం నుండి పాఠాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • “ప్రార్థన ఆలకించే” దేవుణ్ణి ఎలా సమీపించవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ధూపవేదిక, బలిపీఠం​—⁠సత్యారాధనలో వాటికున్న పాత్ర
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 డిసెంబరు పేజీ 6
ప్రధాన యాజకుడు ధూపద్రవ్యాన్ని, నిప్పుల్ని తీసుకుని అతి పవిత్ర స్థలంలోకి వెళ్తున్నాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లేవీయకాండం 16-17

ప్రాయశ్చిత్త రోజు నుండి మీరేం నేర్చుకోవచ్చు

16:12-15

ప్రాయశ్చిత్త రోజున ధూపద్రవ్యాన్ని ఉపయోగించడం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

  • యెహోవా నమ్మకమైన సేవకులు చేసే ఆమోదయోగ్యమైన ప్రార్థనలు ధూపం లాంటివి. (కీర్త 141:2) ప్రధాన యాజకుడు ధూపద్రవ్యాన్ని చాలా గౌరవంతో యెహోవా ముందుకు తీసుకెళ్లినట్లే, మనం కూడా చాలా గౌరవంతో ఆయనకు ప్రార్థన చేస్తాం

  • ప్రధాన యాజకుడు బలులు అర్పించే ముందు ధూపద్రవ్యాన్ని వెలిగించేవాడు. అదేవిధంగా, యేసు తన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి ముందు యథార్థంగా, నమ్మకంగా జీవించడం ద్వారా యెహోవాకు ఆమోదయోగ్యమైన బలి అర్పించడానికి మార్గం ఏర్పాటు చేశాడు

చిత్రాలు: 1. భార్యాభర్తలు ప్రీచింగ్‌కి సిద్ధపడిన తర్వాత కలిసి ప్రార్థిస్తున్నారు. 2. తర్వాత వాళ్లు ట్యాబ్‌ ఉపయోగించి ట్యాక్సీ డ్రైవర్‌కి మంచివార్త ప్రకటిస్తున్నారు.

నేను అర్పించే బలులు యెహోవాకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి