కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 డిసెంబరు పేజీ 6
  • డిసెంబరు 28–జనవరి 3

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డిసెంబరు 28–జనవరి 3
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 డిసెంబరు పేజీ 6

డిసెంబరు 28, 2020–జనవరి 3, 2021

లేవీయకాండం 16-17

  • పాట 41, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ప్రాయశ్చిత్త రోజు నుండి మీరేం నేర్చుకోవచ్చు”: (10 నిమి.)

    • లేవీ 16:12—సూచనార్థకంగా ప్రధానయాజకుడు యెహోవా ముందు నిలబడేవాడు (w19.11 21వ పేజీ, 4వ పేరా)

    • లేవీ 16:13—ప్రధానయాజకుడు ధూపద్రవ్యాన్ని యెహోవాకు అర్పించేవాడు (w19.11 21వ పేజీ, 5వ పేరా)

    • లేవీ 16:14, 15—యాజకుల పాపాల కోసం, ప్రజల పాపాల కోసం ప్రధానయాజకుడు ప్రాయశ్చిత్త బలి అర్పించేవాడు (w19.11 21వ పేజీ, 6వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • లేవీ 16:10—అజాజేలు కోసం ఉంచిన మేక ఏవిధంగా యేసు చేసిన త్యాగానికి సూచనగా ఉంది? (w09 8/15 6-7 పేజీలు, 17వ పేరా)

    • లేవీ 17:10, 11—మనం రక్తాన్ని ఎందుకు ఎక్కించుకోం? (w14 11/15 10వ పేజీ, 10వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లేవీ 16:1-17 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు ఎలా జవాబిస్తారో చూపించండి. (3)

  • రిటన్‌ విజిట్‌ (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. స్టడీ చేయడానికి ఉపయోగించే ఒక ప్రచురణను ఇవ్వండి. (4)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) fg 1వ పాఠం, 1-2 పేరాలు (14)

మన క్రైస్తవ జీవితం

  • పాట 70

  • “మీరు రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లాలనుకుంటున్నారా?”: (15 నిమి.) చర్చ. కోతపని చేస్తున్న ఫీల్డ్‌ మిషనరీలు వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) jy 6వ అధ్యాయం, 20వ పేజీలోని బాక్సు

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 138, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి