దేవుని వాక్యంలో ఉన్న సంపద | లేవీయకాండం 6-7
కృతజ్ఞత తెలిపే అర్పణ
ఇశ్రాయేలీయులు అర్పించిన సమాధాన బలులు, ప్రార్థనల ద్వారా, ప్రవర్తన ద్వారా యెహోవాకు కృతజ్ఞత తెలపడం ఎంత ముఖ్యమో మనకు గుర్తుచేస్తాయి.—ఫిలి 4:6, 7; కొలొ 3:15.
మనం ప్రార్థిస్తున్నప్పుడు ఎలాంటి విషయాల గురించి యెహోవాకు కృతజ్ఞతలు తెలపవచ్చు?—1థె 5:17, 18
యెహోవాకు కృతజ్ఞతలు తెలపడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి?
ఒకవ్యక్తి ఏవిధంగా “చెడ్డదూతల బల్ల మీదివి” తినే అవకాశం ఉంది? యెహోవా పట్ల కృతజ్ఞత లేదని అదెలా చూపిస్తుంది?—1కొ 10:20, 21