కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 నవంబరు పేజీ 5
  • నవంబరు 23-29

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 23-29
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 నవంబరు పేజీ 5

నవంబరు 23-29

లేవీయకాండం 6-7

  • పాట 46, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “కృతజ్ఞత తెలిపే అర్పణ”: (10 నిమి.)

    • లేవీ 7:11, 12—ఒక రకమైన సమాధాన బలి ఏంటంటే, యెహోవాకు కృతజ్ఞత తెలుపుతూ స్వచ్ఛందంగా ఇచ్చే అర్పణ (w19.11 22వ పేజీ, 9వ పేరా)

    • లేవీ 7:13-15—సమాధాన బలిని అర్పించిన వ్యక్తి, అలాగే అతని కుటుంబం సూచనార్థకంగా యెహోవాతో కలిసి భోంచేసేవాళ్లు; యెహోవాతో వాళ్లకు శాంతియుత సంబంధం ఉందని అది చూపించింది (w00 8/15 15వ పేజీ, 15వ పేరా)

    • లేవీ 7:20—పవిత్రంగా ఉన్నవాళ్లు అర్పించే సమాధాన బలులనే యెహోవా ఆమోదిస్తాడు (w00 8/15 19వ పేజీ, 8వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • లేవీ 6:13—బలిపీఠం మీద అగ్ని ఎలా మొదలైందని కొంతమంది యూదులు నమ్మేవాళ్లు? కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయి? (it-1-E 833వ పేజీ, 1వ పేరా)

    • లేవీ 6:25—దహనబలులతో, సమాధాన బలులతో పోలిస్తే పాపపరిహారార్థ బలులు ఏ విధంగా వేరుగా ఉన్నాయి? (si-E 27వ పేజీ, 15వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లేవీ 6:1-18 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత, కావలికోట నం. 2 2020 సార్వజనిక పత్రికలోని ఏదైనా ఒక అంశాన్ని ప్రస్తావించి, పత్రికను ఇవ్వండి. (3)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత ఇంటివ్యక్తికి మన వెబ్‌సైట్‌ చూపించండి, jw.org కాంటాక్ట్‌ కార్డు ఇవ్వండి. (11)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) bhs 178-179 పేజీలు, 12-13 పేరాలు (6)

మన క్రైస్తవ జీవితం

  • పాట 18

  • యెహోవాకు స్నేహితులవ్వండి—మెప్పుదల కలిగివుండండి: (5 నిమి.) వీడియో చూపించండి. ఆ తర్వాత, వీలైతే కొంతమంది చిన్నపిల్లల్ని స్టేజీ మీదకు పిలిచి, వీడియో గురించి కొన్ని ప్రశ్నలు అడగండి.

  • స్థానిక అవసరాలు: (10 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) jy 1వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 96, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి