కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 నవంబరు పేజీ 6
  • నవంబరు 30–డిసెంబరు 6

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 30–డిసెంబరు 6
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 నవంబరు పేజీ 6

నవంబరు 30–డిసెంబరు 6

లేవీయకాండం 8-9

  • పాట 16, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా దీవెనకు రుజువు”: (10 నిమి.)

    • లేవీ 8:6-9, 12—మోషే యాజకుల్ని ప్రతిష్ఠించాడు (it-1-E 1207)

    • లేవీ 9:1-5—యాజకులు మొదటిసారి జంతు బలుల్ని అర్పించేటప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఉండేవాళ్లు (it-1-E 1208వ పేజీ, 8వ పేరా)

    • లేవీ 9:23, 24—యాజకుల్ని ఆమోదిస్తున్నట్లు యెహోవా చూపించాడు (w19.11 23వ పేజీ, 13వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • లేవీ 8:6—ఇశ్రాయేలు యాజకులు భౌతికంగా పరిశుభ్రంగా ఉండాలనే నియమం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (w14 11/15 9వ పేజీ, 6వ పేరా)

    • లేవీ 8:14-17—యాజకుల్ని ప్రతిష్ఠించేటప్పుడు, అహరోనుకు బదులు మోషే ఎందుకు బలుల్ని అర్పించేవాడు? (it-2-E 437వ పేజీ, 3వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లేవీ 8:31–9:7 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత, కావలికోట నం. 2 2020 సార్వజనిక పత్రికలోని ఏదైనా ఒక అంశాన్ని ప్రస్తావించి, పత్రికను ఇవ్వండి. (6)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత ఇంటివ్యక్తికి మన వెబ్‌సైట్‌ చూపించండి, jw.org కాంటాక్ట్‌ కార్డు ఇవ్వండి. (4)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) bhs 84వ పేజీ, 6-7 పేరాలు (11)

మన క్రైస్తవ జీవితం

  • పాట 58

  • “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—టెలిఫోన్‌ ద్వారా సాక్ష్యమివ్వడం”: (15 నిమి.) ఈ చర్చను సేవా పర్యవేక్షకుడు చేస్తాడు. వీడియో చూపించి, చర్చించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) jy 2వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 137, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి