కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 సెప్టెంబరు పేజీ 7
  • మీ సమయాన్ని, శక్తిని ఇవ్వగలరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ సమయాన్ని, శక్తిని ఇవ్వగలరా?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాజ్యసంబంధ నిర్మాణ పనుల్లో సహాయం చేయండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • రాజ్యమందిర నిర్మాణం —పరిశుద్ధసేవలో ఒక ప్రాముఖ్యమైన అంశం
    మన రాజ్య పరిచర్య—2006
  • అంతర్జాతీయ నిర్మాణములో సరిక్రొత్త పంథా
    తేజరిల్లు!—1992
  • రాజ్య మందిర నిర్మాణ అవసరతను పూర్తిచేయడం
    మన రాజ్య పరిచర్య—1997
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 సెప్టెంబరు పేజీ 7

మన క్రైస్తవ జీవితం

మీ సమయాన్ని, శక్తిని ఇవ్వగలరా?

ఒక సహోదరుడు నిర్మాణ పనిలో మెటల్‌ పైపును కట్‌ చేస్తూ నవ్వుతున్నాడు.

యెషయా ప్రవచించినట్టు, యెహోవా సంస్థలోని భూభాగం ముందెన్నడూ లేనంత ఎక్కువగా విస్తరిస్తోంది. (యెష 54:2) దానివల్ల కొత్త రాజ్యమందిరాల్ని, సమావేశ హాళ్లను, బ్రాంచి భవనాల్ని నిర్మించాల్సిన అవసరం ఏర్పడుతోంది. వాటిని నిర్మించిన తర్వాత, అవి మంచి స్థితిలో ఉండేలా చూసుకోవాలి; కొన్నిటికి మరమ్మతులు చేయాలి. యెహోవాకు మన సమయాన్ని, శక్తిని ఇచ్చే అవకాశాన్ని ఈ పనులు ఎలా కల్పిస్తాయి?

  • మన క్షేత్రసేవా గుంపు వంతు వచ్చినప్పుడు, రాజ్యమందిరాన్ని శుభ్రం చేసే పనిలో మనం భాగం వహించవచ్చు

  • మన రాజ్యమందిరాన్ని మంచి స్థితిలో ఎలా ఉంచుకోవాలో శిక్షణ ఇచ్చేటప్పుడు, మనం స్వచ్ఛందంగా వెళ్లి నేర్చుకోవచ్చు

  • లోకల్‌ డిజైన్‌/కన్‌స్ట్రక్షన్‌ వాలంటీర్‌ అప్లికేషన్‌ (DC-50) నింపి, మన ప్రాంతానికి దగ్గర్లో నిర్మాణ పని లేదా మరమ్మతు పని జరిగినప్పుడు వెళ్లి సహాయం చేయవచ్చు

  • అప్లికేషన్‌ ఫర్‌ వాలంటీర్‌ ప్రోగ్రామ్‌ (A-19) నింపి, మన బ్రాంచి క్షేత్రంలో ఉన్న బెతెల్‌లో గానీ, వేరే బ్రాంచి భవనంలో గానీ ఒక వారంపాటు లేదా అంతకన్నా ఎక్కువకాలం స్వచ్ఛందంగా పనిచేయవచ్చు

ఒక కొత్త నిర్మాణపని కోసం ప్రణాళిక—చిన్న భాగం వీడియో చూడండి; తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి:

  • మనం 2014 నుండి వీడియోలను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తున్నాం?

  • మన ఆరాధనలో వీడియోలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కాబట్టి, ఏ నిర్మాణపని కోసం ప్రణాళిక వేశారు? అది పూర్తవడానికి ఎంత సమయం పడుతుంది?

  • ఈ పనికి వాలంటీర్లు ఎలా సహాయం చేయవచ్చు?

  • ఒకవేళ మనం రామపోలో జరుగుతున్న నిర్మాణ పనిలో సహాయం చేయాలనుకుంటే అప్లికేషన్‌ను (DC-50) ఎందుకు నింపాలి? మన ప్రాంతంలో జరిగే లోకల్‌ డిజైన్‌/కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టుల్లో ఎందుకు సహాయం చేయాలి?

  • ఈ నిర్మాణపనిని యెహోవాయే నడిపిస్తున్నాడు అనడానికి ఏ రుజువు ఉంది?

  • మనం నిర్మాణ పనిలో సహాయం చేయలేకపోయినా ఈ ప్రాజెక్టుకు ఎలా మద్దతివ్వవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి