దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 21-22
జీవాన్ని యెహోవా చూసినట్టే చూడండి
యెహోవా జీవాన్ని చాలా విలువైనదిగా చూస్తాడు. మనం కూడా ఆయనలానే భావిస్తున్నామని ఎలా చూపించవచ్చు?
ఇతరులపట్ల నిజమైన ప్రేమని, గౌరవాన్ని పెంచుకోండి. —మత్త 22:39; 1యో 3:15
పరిచర్యలో మీ ఉత్సాహాన్ని పెంచుకోవడం ద్వారా అలాంటి ప్రేమను చూపించండి. —1కొ 9:22, 23; 2పే 3:9
భద్రత విషయంలో సరైన వైఖరిని అలవర్చుకోండి.—సామె 22:3.
జీవం పట్ల గౌరవం కలిగి ఉండడానికి, రక్తాపరాధం లేకుండా చూసుకోవడానికి ఎలాంటి సంబంధం ఉంది?