ఆగస్టు 31–సెప్టెంబరు 6
నిర్గమకాండం 21-22
పాట 141, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“జీవాన్ని యెహోవా చూసినట్టే చూడండి”: (10 నిమి.)
నిర్గ 21:20—హత్య చేయడాన్ని యెహోవా ఖండిస్తాడు (it-1-E 271)
నిర్గ 21:22, 23—కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాన్ని యెహోవా విలువైనదిగా ఎంచుతాడు (lvs 95వ పేజీ, 16వ పేరా)
నిర్గ 21:28, 29—మనం సురక్షితంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు (w10 4/15 29వ పేజీ, 4వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
నిర్గ 21:5, 6—యెహోవాకు సమర్పించుకున్నప్పుడు వచ్చే ప్రయోజనాల్ని ఈ లేఖనాలు ఎలా ఉదహరిస్తున్నాయి? (w10 1/15 4వ పేజీ, 4-5 పేరాలు)
నిర్గ 21:14—ఈ లేఖనాన్ని ఎలా వివరించవచ్చు? (it-1-E 1143)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 21:1-21 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత ఇంటివ్యక్తిని కూటాలకు ఆహ్వానించండి. (2)
రిటన్ విజిట్: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియోను పరిచయం చేసి, చర్చించండి (వీడియోను ప్లే చేయకండి). (20)
ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w09 10/1 18—అంశం: యెహోవా—తండ్రిలేని పిల్లలకు తండ్రి. (19)
మన క్రైస్తవ జీవితం
దేవునిలాగే జీవాన్ని విలువైనదిగా చూడండి: (10 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చు? గర్భస్రావం గురించి సరైన ఆలోచన కలిగి ఉండడానికి నిర్గమకాండం 21:22, 23 మనకెలా సహాయం చేస్తుంది? యెహోవాను సంతోషపెట్టే నిర్ణయం తీసుకోవడానికి విశ్వాసం, ధైర్యం ఎందుకు అవసరం? పునరుత్థాన నిరీక్షణ మనకెలా ఓదార్పును ఇస్తుంది?
సమర్పించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు: (5 నిమి.) కావలికోట 2010, జనవరి 15, 4వ పేజీ, 4-7 పేరాల ఆధారంగా ప్రసంగం. సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకునేలా బైబిలు విద్యార్థుల్ని ప్రోత్సహించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 96వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 77, ప్రార్థన