కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఆగస్టు పేజీ 5
  • “మీ విడుదల దగ్గరపడుతోంది”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మీ విడుదల దగ్గరపడుతోంది”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • సంభాషణ అంశము
    మన రాజ్య పరిచర్య—1991
  • విమోచన సమీపిస్తుండగా ధైర్యంగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • జీవాన్ని యెహోవా చూసినట్టే చూడండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • సహోదర ప్రేమ చూపిస్తూ ఉండాలని నిశ్చయించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఆగస్టు పేజీ 5

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లూకా 21-22

“మీ విడుదల దగ్గరపడుతోంది”

యేసు ఒక తెల్ల గుర్రం మీద వస్తున్నాడు

21:25-28

యేసు త్వరలోనే శిక్ష వేయడానికి, విడుదల తీసుకురావడానికి వస్తాడు. మనం ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండాలి, అప్పుడు మనం విడుదల పొందుతాం.

మనం ఎలా సిద్ధపడాలి?

  • యెహోవా మీద నమ్మకం పెంచుకోవడం ద్వారా,

  • ధైర్యం వస్తుంది,

  • దానివల్ల మనం సానుకూలంగా ఆలోచిస్తాం

  • అలాంటి మంచి ఆలోచనలతో పాటు సహోదర ప్రేమ ఉంటే,

  • తోటి సహోదరులను ప్రోత్సహించేలా అది మనల్ని కదిలిస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి